MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Sports
• Cricket
• సీఎస్‌కే ‘సీనియర్ సిటిజన్స్ క్లబ్‌’లా తయారైంది... ధోనీ టీమ్‌పై వీరూ పంచ్...

సీఎస్‌కే ‘సీనియర్ సిటిజన్స్ క్లబ్‌’లా తయారైంది... ధోనీ టీమ్‌పై వీరూ పంచ్...

IPL 2020 సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. 10 మ్యాచుల్లో కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే గెలిచి, ఐపీఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన నమోదుచేసింది. అసలే కష్టాల్లో ఉన్న ధోనీ జట్టును సీనియర్ సిటిజన్స్ క్లబ్‌తో పోల్చాడు వీరేంద్ర సెహ్వాగ్.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 23 2020, 05:13 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది చెన్నై సూపర్ కింగ్స్. మిగిలిన మ్యాచుల్లో గెలిచి కనీసం పరువు నిలుపుకోవాలని భావిస్తోంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలబడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్...

311

గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై నాలుగు మ్యాచుల్లో గెలిచి, టైటిల్ కైవసం చేసుకుంది సీఎస్‌కే...

411

అయితే ఈ సీజన్ ప్రారంభమ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఓడించి, ఘనంగా సీజన్‌ను ప్రారంభించింది ధోనీ టీమ్...

511

మొదటి మ్యాచ్‌లో విజయం తర్వాత ధోనీ జట్టుకి ఏదీ కలిసి రాలేదు. మళ్లీ అలాంటి పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్...

611

వరుసగా విఫలం అవుతున్న సీనియర్లనే నమ్ముకుని, పెద్ద మూల్యం చెల్లించుకుంది ధోనీ జట్టు.

711

దీంతో సీఎస్‌కే ఓ సీనియర్ సిటిజన్స్ క్లబ్ అంటూ వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్...

811

కేదార్ జాదవ్, అంబటి రాయుడు, షేన్ వాట్సన్, డుప్లిసిస్, పియూష్ చావ్లా, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు అందరూ 31 ఏళ్ల పైబడినవాళ్లే...

911

‘ఐపీఎల్‌లో బిగ్గెస్ట్ ఫైట్ ఇప్పటికే జరిగింది. మొదటి మ్యాచ్‌లోనే చెన్నై, ముంబైని ఓడించింది. అయితే ఆ తర్వాత చెన్నై విన్నింగ్ టీమ్ కంటే ఎక్కువగా సీనియర్స్ సిటిజన్స్ క్లబ్‌గా కనిపించింది’ అని కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

1011

కుర్రాళ్లకు పెద్దగా అవకాశాలు ఇవ్వకుండా, తన స్నేహితులను ఆడించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...

1111

మరి నేటి మ్యాచ్‌లో అయినా యువకులకు ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి 39 ఏళ్ల సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image2
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image3
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved