MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
• Home
• Sports
• Cricket
• సాహాకి పాజిటివ్ రావడంతో ఫారిన్ ప్లేయర్లు వణికిపోయారు...- సన్‌రైజర్స్ ప్లేయర్ శ్రీవాత్సవ్...

సాహాకి పాజిటివ్ రావడంతో ఫారిన్ ప్లేయర్లు వణికిపోయారు...- సన్‌రైజర్స్ ప్లేయర్ శ్రీవాత్సవ్...

బయో బబుల్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేకులు పడిన విషయం తెలిసిందే. తొలుత వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ పాజిటివ్‌గా తేలగా ఆ తర్వాత సీఎస్‌కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, సన్‌రైజర్స్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ ప్లేయర్ అమిత్ మిశ్రాలకు కరోనా పాజిటివ్ వచ్చింది.

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 07 2021, 01:41 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహాకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో జట్టులోని ఫారిన్ ప్లేయర్లు భయాందోళనలకు గురయ్యారట...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

‘బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా బయో బబుల్ ఏర్పాటు చేసి మ్యాచులు నిర్వహించింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, బయో బబుల్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ఆటగాళ్లంతా భయపడిపోయారు...

311

సన్‌రైజర్స్ జట్టులో ఉన్న ఫారిన్ ప్లేయర్లు అయితే వణికిపోయారు. కరోనా వచ్చిందనే దానికంటే ఎక్కువగా వార్తల్లో బెడ్‌లు లేక, ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్న రోగుల దయనీయ పరిస్థితి చూసి వారికి ఇంకా భయం వేసింది...

411

చాలామంది కరోనా పాజిటివ్ వస్తే తమ పరిస్థితి ఏంటి, ఇక్కడ తమదేశంలో తీసుకున్న ఇన్సురెన్స్ పాలసీ పనిచేస్తుందా? లేదా? అంటూ టీమ్ మేనేజ్‌మెంట్‌ను అడిగారు కూడా...

511

మరికొందరైతే తాము తీసుకునే డైట్, వ్యాయామాల కారణంగా కరోనా నుంచి కోలుకుంటామని... అయితే లక్షణాలేవీ కనిపించకుండా స్వదేశం చేరితే అక్కడ కుటుంబీకులకు వైరస్ సోకితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందారు...

611

ఆటకు ఆటగాళ్లు ఇబ్బంది పడితే ఓకే కానీ, కుటుంబాలను ఇబ్బంది పెట్టడం సరికాదని చాలా మదనపడ్డారు. క్వారంటైన్‌లో గడపడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. పాజిటివ్ వస్తే మళ్లీ ఐసోలేషన్‌లో గడపాలి...

711

ఓ విధంగా చెప్పాలంటే వృద్ధిమాన్ సాహాకి పాజిటివ్ రావడం, జట్టులోని ఫారిన్ ప్లేయర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వాళ్లు ఫీలయ్యారు’ అంటూ చెప్పుకొచ్చాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ శ్రీవాత్సన్ గోస్వామి...

811

కరోనాతో బాధపడుతున్నవారి సహాయార్థం రూ.90 వేలు విరాళంగా ప్రకటించిన శ్రీవాత్సన్ గోస్వామికి ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దొరకలేదు.

911

మొదటి రెండు మ్యాచుల్లో ఆడిన సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఆ మ్యాచుల్లో ఫెయిల్ కావడంతో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. మే 4న అతనికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ రోజు ముంబై ఇండియన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది.

1011

అతనితో పాటు అమిత్ మిశ్రా, కేకేఆర్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్... సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ క్లీనర్‌కి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన బీసీసీఐ, సీజన్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

1111

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్‌తో పాటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో, ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, విండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved