MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఒకే రోజు ఐదుగురు క్రికెటర్లు... బుమ్రా, జడేజా, అయ్యర్, కరణ్, ఆర్పీ సింగ్‌...

ఒకే రోజు ఐదుగురు క్రికెటర్లు... బుమ్రా, జడేజా, అయ్యర్, కరణ్, ఆర్పీ సింగ్‌...

ఒక రోజు ఇద్దరు క్రికెటర్లు పుట్టినరోజు ఉండొచ్చు లేదా ముగ్గురి పుట్టినరోజు ఉండొచ్చు. కానీ నేడు ఏకంగా ఐదురుగు క్రికెటర్ల పుట్టినరోజు వచ్చింది. అలా గని వీరిలో ఎవ్వరూ సీనియర్ మోస్ట్ మాజీ క్రికెటర్లు ఎవ్వరూ లేరు. అందరూ నేటి తరానికి అంతో కొంతో పరిచయం ఉన్న క్రికెటర్లు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న క్రికెటర్లకు అభినందనల వర్షం కురుస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 06 2020, 04:09 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

కరణ్ నాయర్: భారత జట్టు తరుపున టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్ కరణ్ నాయర్. ఇంగ్లాండ్‌లో త్రిబుల్ సెంచరీతో అదరగొట్టిన కరణ్ నాయర్‌కి ఆ తర్వాత పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు సెలక్టర్లు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆర్పీ సింగ్: మహేంద్ర సింగ్ ధోనీకి స్నేహితుడైన ఆర్పీ సింగ్... టీమిండియాలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా రాణించాడు. ఆడిన మొదటి టెస్టులోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన ఆర్పీ సింగ్, 2007 టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 124 అంతర్జాతీయ వికెట్లు తీశాడు రుద్ర ప్రతాప్ సింగ్.

37

రవీంద్ర జడేజా: భారత జట్టుకి గత రెండు మ్యాచుల్లో విజయాలు అందించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా... 4 వేల పరుగులు, 400లకు పైగా అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన రెండో క్రికెటర్. కపిల్ దేవ్ మాత్రం ఇంతకుముందు ఈ ఫీట్ సాధించాడు.

47

జస్ప్రిత్ బుమ్రా: టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మూడో భారత బౌలర్‌గా ఉన్న జస్ప్రిత్ బుమ్రా... అత్యంత వేగంగా 100 వన్డే వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో చాహాల్‌తో పాటు అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా ఉన్నాడు.

57

శ్రేయాస్ అయ్యర్: ఐపీఎల్‌లో అతిపిన్న కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన శ్రేయాస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను మొట్టమొదటిసారి ఫైనల్ చేర్చాడు. టీమిండియాలో నాలుగో స్థానానికి కరెక్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్న అయ్యర్, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గానూ అందర్ని ఆకట్టుకుంటున్నాడు.

67

ఆండ్రూ ఫ్లింటాఫ్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ 42వ పుట్టినరోజు నేడు. క్రికెట్‌కి వీడ్కోలు చెప్పిన తర్వాత ప్రొఫెషనల్ బాక్సర్‌గా కూడా నిరూపించుకున్న ఫ్లింటాఫ్... ప్రస్తుతం టెలివిజన్ రంగంలో రాణిస్తున్నాడు.

77

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఐదుగురు భారత క్రికెటర్లకు తనదైన స్టైల్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Recommended image2
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే
Recommended image3
Rahane Retirement : క్యాప్ నంబర్ 278, సైనింగ్ ఆఫ్.. టీమిండియాకు గుడ్ బై చెబుతూ అజింక్యా రహానే ఎమోషనల్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved