పర్ఫామెన్స్ కంటే ఫిట్‌నెస్ ముఖ్యమా... విరాట్ కోహ్లీ నిర్ణయంపై అభిమానుల ఆగ్రహం...

First Published Mar 13, 2021, 11:04 AM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ, బీసీసీఐ వ్యవహారశైలిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన టీమిండియా, వారి పర్ఫామెన్స్‌కి మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి.