MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• మాహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో జట్టులో స్థానం కోల్పోయిన స్టార్ ప్లేయర్లు వీళ్లే...

మాహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో జట్టులో స్థానం కోల్పోయిన స్టార్ ప్లేయర్లు వీళ్లే...

భారత జట్టులో ధోనీ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం నిర్మించుకున్నాడు. ఫ్యాన్స్ దృష్టిలో టీమిండియాలో మాహీ శకం ఓ స్వర్ణయుగం లాంటిది. అయితే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో కొందరు స్టార్లు, జట్టుకి దూరమై సరైన వీడ్కోలు లేకుండా రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది...

3 Min read
Chinthakindhi Ramu
Published : Jul 06 2021, 11:31 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
125

భారత జట్టుకి కెప్టెన్‌గా మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన ధోనీకి యాంటీ ఫ్యాన్స్ ఎక్కువే. మిగిలిన ప్లేయర్ల క్రెడిట్‌ను కొట్టేస్తాడనే అపవాదూ ఉంది. అన్నింటికీ మించి తమ ఫెవరెట్ క్రికెటర్లు, భారత జట్టుకి దూరమయ్యేందుకు మాహీయే కారణమని నమ్ముతారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్...

225

రికార్డుల ప్రకారం చూసినా మిగిలిన కెప్టెన్ల పీరియడ్‌లో జట్టులో స్థానం కోల్పోయిన ప్లేయర్ల కంటే మాహీ కెప్టెన్సీలో జట్టుకి దూరమైన స్టార్ల ప్లేయర్ల సంఖ్య చాలా ఎక్కువ... కుర్రాళ్ల టాలెంట్‌ను నమ్మే మాహీ, సీనియర్లను చాలా ఈజీగా పక్కనబెట్టేసేవాడు.

325

వీరేంద్ర సెహ్వాగ్: భారత జట్టులోనే కాదు, ప్రపంచ క్రికెట్‌లో వీరూ పేరుకున్న బ్రాండ్ వేరు. టెస్టులను కూడా వన్డేల్లా ఆడే వీరేంద్ర సెహ్వాగ్, 20 ఏళ్ల కిందటే దూకుడైన ఆటను ప్రదర్శించేవారు...

425

టీమిండియా తరుపున టెస్టుల్లో రెండు త్రిబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్, వన్డేలో సచిన్ టెండూల్కర్ తర్వాత డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ కూడా...

525

104 టెస్టుల్లో 23 సెంచరీలతో 8586 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్, 251 వన్డేల్లో 15 సెంచరీలతో 8273 పరుగులు చేశాడు. తేలిగ్గా రెండు ఫార్మాట్లలో 10 వేల పరుగుల మైలురాయి అందుకోగలిగిన వీరూ, మాహీ కెప్టెన్సీలోనే జట్టులో స్థానం కోల్పోయాడు.

625

2013లో టీమిండియా తరుపున ఆఖరి మ్యాచ్ ఆడిన వీరేంద్ర సెహ్వాగ్, రెండేళ్ల పాటు జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూశాడు.

725

వీరూకి టీమ్‌లో ప్లేస్ దక్కకపోవడానికి అతను వికెట్ల మధ్యలో సరిగా పరుగెత్తలేడనే కారణం చూపించింది బీసీసీఐ. అయితే బౌండరీలు బాదుతూ పరుగులు సాధిస్తున్నప్పుడు వికెట్ల మధ్య పరుగెత్తాల్సిన అవసరం ఏముందంటాడు సెహ్వాగ్...

825

యువరాజ్ సింగ్: టీమిండియా తరుపున 304 వన్డేలు, 58 టీ20 మ్యాచులు, 40 టెస్టులు ఆడిన యువరాజ్ సింగ్‌కి కూడా రిటైర్మెంట్ సమయంలో సరైన గౌరవం దక్కలేదు...

925

2007, 2011 వరల్డ్‌కప్ విజయాల క్రెడిట్ మాహీకి దక్కినా, ఆ విజయాల్లో కీలక పాత్ర పోషించింది మాత్రం యువరాజ్ సింగ్. క్యాన్సర్ బారిన పడి, కోలుకుని తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన యువీ, ధోనీతో మనస్పర్థల కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు...

1025

2017లో టీమిండియా తరుపున చివరి మ్యాచ్ ఆడిన యువరాజ్ సింగ్, ఆ తర్వాత రెండేళ్ల పాటు జట్టులో చోటు కోసం ఎదురుచూసి రిటైర్మెంట్ ప్రకటించాడు...

1125

గౌతమ్ గంభీర్: 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో గౌతమ్ గంభీర్ ఆడిన ఇన్నింగ్స్‌లు భారత జట్టు విజయానికి కారణమయ్యాయి. సెహ్వాగ్‌తో కలిసి ఓపెనర్‌గా రాణించిన గౌతీకి కూడా సరైన వీడ్కోలు దొరకలేదు...

1225

2013 చివరి వన్డే ఆడిన గౌతమ్ గంభీర్, 2016లో చివరి టెస్టు ఆడాడు. టీమిండియాలో చోటు కోసం రెండేళ్లు ఎదురుచూసిన గంభీర్... 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు...

1325

హర్భజన్ సింగ్: ధోనీ కెప్టెన్సీలో టీమిండియాకి దూరమైన ప్లేయర్ల భజ్జీ ఒకడు. 103 టెస్టులు ఆడి 417 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్‌కి 236 వన్డేల్లో 269 వికెట్లు ఉన్నాయి...

1425

టీమిండియా తరుపున 2015లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన హర్భజన్ సింగ్, ధోనీతో మనస్పర్థల కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు...

1525

ఆరేళ్లుగా ఐపీఎల్‌లో కొనసాగుతున్న హర్భజన్ సింగ్, భారత జట్టులో తిరిగి చోటు సంపాదించడం కోసం ఇంకా ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నాడు...

1625

ఇర్ఫాన్ పఠాన్: హర్భజన్ సింగ్ తర్వాత టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో భారత బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసి, టీమిండియా బ్రేక్ అందించే ఈ స్వింగ్ బౌలర్, టీమిండియా తరుపున 120 వన్డేలు ఆడాడు.

1725

వన్డేల్లో 173 వికెట్లు తీసిన ఇర్ఫాన్ పఠాన్, 29 టెస్టుల్లో 100 వికెట్లు, 24 టీ20 మ్యాచుల్లో 28 వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండర్‌గా కూడా ఆకట్టుకున్న ఇర్ఫాన్ పఠాన్, బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌పైన కూడా ఫోకస్ పెట్టాలని టీమ్ మేనేజ్‌మెంట్ సూచించడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు...

1825

2007 టీ20 ఫైనల్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన ఇర్ఫాన్ పఠాన్, 2012లో టీమిండియా తరుపున ఆఖరి మ్యాచ్ ఆడాడు. జట్టులో తిరిగి చోటు సంపాదించడం కోసం 8 ఏళ్లు ఎదురుచూసిన పఠాన్, 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు.

1925

యూసఫ్ పఠాన్: ఇర్ఫాన్ పఠాన్ అన్న యూసఫ్ పఠాన్ కూడా టీమిండియాలో స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. 57 వన్డేలు ఆడిన యూసఫ్ పఠాన్, 2 సెంచరీలతో పాటు 33 వికెట్లు పడగొట్టాడు...

2025

ఒంటిచేత్తో విజయాలు అందించగల సత్తా ఉన్న యూసఫ్ పఠాన్‌కి టీమిండియాలో తగినన్ని అవకాశాలు మాత్రం దక్కలేదు. ఐపీఎల‌లో అదరగొట్టిన యూసఫ్ పఠాన్ కడా టీమిండియాలో చోటు కోసం 9 ఏళ్లు ఎదురుచూసి ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved