MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
• Home
• Sports
• Cricket
• ఫాదర్స్ డే 2021: తండ్రులతో మన క్రికెటర్లు... విరాట్ కోహ్లీ, రోహిత్, సచిన్, గంగూలీ అండ్ కో...

ఫాదర్స్ డే 2021: తండ్రులతో మన క్రికెటర్లు... విరాట్ కోహ్లీ, రోహిత్, సచిన్, గంగూలీ అండ్ కో...

Fathers day 2021: ఎంత చెప్పుకున్నా, మన పుట్టుకకి కారణమైన తల్లికి దక్కే గౌరవం, గుర్తింపు.. తండ్రికి మాత్రం దక్కడం లేదు. సన్నాఫ్, డాటరాఫ్ అని తండ్రి పేరు చెప్పుకున్నా... అమ్మకిచ్చే ప్రేమ, నాన్నకు దక్కడం లేదు. నాన్న అంటే ఎక్కడో ఉండే ఓ చిన్న భయమే, ఆయన్ని మనసుకి కాస్త దూరంగా పెట్టిందేమో...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 19 2021, 10:33 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
118

భారత క్రికెటర్లు మాత్రం తండ్రులకు చాలా గౌరవం ఇచ్చారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి క్రికెట్ స్టార్లు తండ్రి మీద ఉన్న ప్రేమను క్రికెట్ కెరీర్‌గా మలుచుకున్నారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
218

సచిన్ టెండూల్కర్ తండ్రి రమేశ్ టెండూల్కర్,1999, మే 19న మరణించారు. ఆ సమయంలో 1999 క్రికెట్ వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్న సచిన్, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొని, ఆ తర్వాతి రోజే తిరిగి జట్టుతో కలిశాడు..

318

విరాట్ కోహ్లీ తండ్రి ఫ్రేమ్ కోహ్లీ 2006లో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కోహ్లీ వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో ఢిల్లీ కెప్టెన్‌గా రంజీ ట్రోఫీ ఆడుతున్న కోహ్లీ, తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాతి రోజు బ్యాటింగ్ చేసి తన జట్టును గెలిపించాడు...

418

‘నేను మొదటిసారి క్రికెట్ ఆడింది మా నాన్న ప్రేమ్ కోహ్లీతోనే... ఆయనే నాకు బౌలింగ్ చేసేవాడు. ప్లాస్టిక్ బ్యాటుతో బ్యాటింగ్ చేస్తుంటే మా నాన్న నన్ను చూసి మురిసిపోయేవారు...’ అంటూ తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు విరాట్ కోహ్లీ...

518

మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ హైదరాబాద్‌లో ఓ ఆటో రిక్షా డ్రైవర్. కొడుకును క్రికెటర్‌గా కలలు కన్న గౌస్, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లిన సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి చివరి చూపుకి నోచుకోని సిరాజ్, జట్టుతోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. టెస్టు సిరీస్‌లో 14 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు సిరాజ్..

618

హార్ధిక్ పాండ్యా తండ్రి హామాన్షు పాండ్యా, అనేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ కొడుకులను క్రికెటర్లను చేశాడు. కృనాల్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ ఆడుతున్న సమయంలో హిమాన్షు పాండ్యా ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత టీమిండియా తరుపున వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన కృనాల్, హాఫ్ సెంచరీ బాది తన ఇన్నింగ్స్‌ని తండ్రికి అంకితమిచ్చాడు..

718

సౌరవ్ గంగూలీ తండ్రి చండీదాస్ గంగూలీ

సౌరవ్ గంగూలీ తండ్రి చండీదాస్ గంగూలీ

సౌరవ్ గంగూలీ తండ్రి చండీదాస్ గంగూలీ

818

తండ్రి గురునాథ్ శర్మతో క్రికెటర్ రోహిత్ శర్మ...

918

తండ్రి రాజేంద్ర పంత్‌తో రిషబ్ పంత్...

తండ్రి రాజేంద్ర పంత్‌తో రిషబ్ పంత్...

తండ్రి రాజేంద్ర పంత్‌తో రిషబ్ పంత్...

1018

క్రికెటర్ మహ్మద్ కైఫ్ తండ్రి మహ్మద్ తారీఫ్...

1118

తండ్రి అరవింద్ పూజారాతో టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా...

1218

తండ్రి షరద్ ద్రావిడ్‌తో రాహుల్ ద్రావిడ్...

1318

వీరేంద్ర సెహ్వాగ్ తండ్రి కృష్ణా సెహ్వాగ్, తల్లి కృష్ణన్ సెహ్వాగ్...

1418

క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్‌ తండ్రి మహమూద్ ఖాన్ పఠాన్

1518

తండ్రి డాక్టర్ కె.ఎన్.లోకేశ్‌తో క్రికెటర్ కెఎల్ రాహుల్...

1618

హైదరాబాదీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తండ్రి వీ శాంతారం...

1718

మహేంద్ర సింగ్ ధోనీ తండ్రి పాన్ సింగ్...

మహేంద్ర సింగ్ ధోనీ తండ్రి పాన్ సింగ్...

మహేంద్ర సింగ్ ధోనీ తండ్రి పాన్ సింగ్...

1818

అజింకా రహానే తండ్రి మధుకర్ బాబూరావ్ రహానే...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved