MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వాళ్లిద్దరినే అంటున్నారు, విరాట్ కోహ్లీ ఏమైనా సెంచరీలు చేస్తున్నాడా... ఆశీష్ నెహ్రా వ్యాఖ్యలు...

వాళ్లిద్దరినే అంటున్నారు, విరాట్ కోహ్లీ ఏమైనా సెంచరీలు చేస్తున్నాడా... ఆశీష్ నెహ్రా వ్యాఖ్యలు...

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సీనియర్లు ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే ఘోరంగా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరూ ఇక రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్ అంటూ ట్రోలింగ్ మొదలైంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 04 2022, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

తొలి టెస్టులో పెద్దగా పరుగులు చేయలేకపోయిన ఛతేశ్వర్ పూజారా, రెండో టెస్టులోనూ తన ఫామ్‌ను కొనసాగించాడు... రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 33 బంతులు ఆడి కేవలం 3 పరుగులకే పెవిలియన్ చేరాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 68 పరుగులు చేసిన అజింకా రహానే... పూజారా అవుటైన తర్వాతి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు..

310

ఈ ఇద్దరూ రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు చేయలేకపోతే, టీమిండియాలో చోటు కోల్పోవాల్సి ఉంటుందని... ఇదే వారికి చివరి టెస్టు కూడా కావచ్చని కామెంట్ చశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

410

ఇప్పటికే అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాల సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక మీరు రిటైర్ అయిపోడంటూ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...

510

‘అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలను మాత్రమే ఎందుకు ఇలా అంటున్నారు. విరాట్ కోహ్లీ ఏమైనా సెంచరీలు చేస్తున్నాడా? అతను కూడా వీరిలాగే ఆడుతున్నాడు...

610

పరుగులు చేయడానికి విరాట్ ఇబ్బందిపడుతున్నాడని, అతన్ని జట్టు నుంచి తప్పించమని అంటారా? ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్...

710

అంతేకాకుండా అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలతో పోలిస్తే విరాట్ కోహ్లీకి పరుగులు, సెంచరీలు ఎక్కువ. ఈ ఇద్దరినీ విరాట్ కోహ్లీతో పోల్చడం సరికాదు కూడా...

810

అయితే అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా ఫామ్‌లో ఉన్నప్పుడు ఎవ్వరికీ తక్కువ కాకుండా పరుగులు సాధించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ లేని సమయంలో ఆసీస్ టూర్‌లో ఈ ఇద్దరు సీనియర్లు బాధ్యత తీసుకున్న తీరును మెచ్చుకోకుండా ఉండలేం...

910

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టుకి అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు, ఆ తర్వాతి టెస్టులో గాయం కారణంగా చోటు కోల్పోయాడు. ఇప్పుడు ఏకంగా అతని స్థానంపైనే ప్రశ్నలు రేగుతున్నాయి..

1010

అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా... ఇప్పుడు సమస్యల్లో ఉన్నారు. అయితే సిరీస్ మధ్యలో మిడిల్ ఆర్డర్‌లో ప్లేయర్లను మార్చడం చాలా పెద్ద విషయం, అది సిరీస్ ఫలితాన్నే మార్చేయొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు ఆశీష్ నెహ్రా...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
బెథెల్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి.. సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యం
Recommended image2
టీమ్ ఇండియా మొద‌టి మ్యాచ్ ఎప్పుడు ఆడింది.? క్రికెట్‌కి సంబంధించి ఎవ‌రికీ తెలియ‌ని ఆస‌క్తిక‌ర విష‌యాలు
Recommended image3
T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved