MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• శుబ్‌మన్ గిల్‌తో సారా టెండూల్కర్ వివాహం... ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ క్రేజీ కామెంట్...

శుబ్‌మన్ గిల్‌తో సారా టెండూల్కర్ వివాహం... ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ క్రేజీ కామెంట్...

సచిన్ టెండూల్కర్ గారాల కూతురు సారా టెండూల్కర్‌కీ, యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌కి మధ్య ఏదో నడుస్తోందని వార్తలు చాలాకాలంగా షికార్లు చేస్తున్నాయి. సారా టెండూల్కర్, ఈ వార్తలకి మరింత ఊపుతెచ్చేలా ప్రవర్తించింది కానీ శుబ్‌మన్ గిల్‌తో తనకున్న సంబంధాలపై వస్తున్న వార్తల గురించి ఎనాడూ స్పందించలేదు...

2 Min read
Chinthakindhi Ramu
Published : May 15 2021, 03:16 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

గత ఆసీస్ టూర్‌లో సత్తా చాటిన శుబ్‌మన్ గిల్, ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్ టూర్‌కి రెఢీ అవుతుంటే, సారా టెండూల్కర్ మెడిసిన్ విద్యను పూర్తిచేసింది. తాజాగా వీరిద్దరి పెళ్లిపై సోషల్ మీడియాలో ఓ ఫన్నీ మీమీ ప్రత్యేక్షమైంది...

210

సారా టెండూల్కర్, శుబ్‌మన్ గిల్ పెళ్లి పీటల మీద కూర్చుంటే సారా తండ్రి సచిన్ టెండూల్కర్, ఆయన సతీమణి అంజలి వెనకాల నిల్చున్నారు. వారిద్దరి మధ్యలో అర్జున్ టెండూల్కర్ నిల్చోగా, ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియల్ వ్యాట్ ముఖ్యఅతిథిగా హాజరైనట్టుగా ఉంది.

310

దీనికి కొనసాగింపుగా టెండూల్కర్ కూతురి కళ్యాణ వేడుకలో విరాట్ కోహ్లీ పెళ్లి పెద్దగా వ్యవహారిస్తున్నట్టు... యంగ్ క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, పృథ్వీషా, రిషబ్ పంత్... విందు భోజనం చేస్తుంటే, కోహ్లీ వారిని కోపంగా చూస్తున్నట్టు ‘త్రీ ఇడియట్స్’ సీన్‌కి సింక్ చేసి ఫన్నీగా రూపొందిన మీమీకి వేలల్లో లైకులు వచ్చాయి...

410

ఈ మీమీపై ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియల్ వ్యాట్ స్పందించింది. ‘ఎఫ్‌ఎఫ్‌ఎస్’ (పడి పడి నవ్వుతున్నా అనే ఉద్దేశంతో) అంటూ కామెంట్ చేసింది డానియల్ వ్యాట్...

510

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరుపున 77 వన్డేలు, 116 టీ20 మ్యాచులు ఆడిన డానియల్ వ్యాట్, వన్డేల్లో 1046 పరుగులు, టీ20ల్లో 1675 పరుగులు చేసింది... అర్జున్ టెండూల్కర్, డానియల్ వ్యాట్ చిన్ననాటి స్నేహితులు...

610

ఈ ఇద్దరి చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. అర్జున్ టెండూల్కర్, డానియల్ వ్యాట్ సీక్రెట్ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి...

710

ఐపీఎల్ 2021 సీజన్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు అర్జున్ టెండూల్కర్‌ను బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే మనోడు సీజన్‌లో ఏడు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు సరికదా... డగౌట్‌లో కూడా కనిపించలేదు...

810

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడిన మ్యాచుల్లో శుబ్‌మన్ గిల్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. ఆడిన ఒకటి రెండు ఇన్నింగ్స్‌ల్లో కూడా టీ20ల్లో టెస్టు బ్యాటింగ్ చూపించి, చూసేవారికి విసుగు తెప్పించాడు...

910

శుబ్‌మన్ గిల్ స్లో బ్యాటింగ్‌పై కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కూడా సీరియస్ అయ్యాడు. పవర్ ప్లేలో ఇలా ఆడితే, జట్టు పెద్ద స్కోరు ఎలా చేస్తుందంటూ కామెంట్ చేశాడు.

1010

జట్టు పర్ఫామెన్స్ ఇంప్రూవ్ కావాలంటే తుది జట్టులో కీలక మార్పులు చేయాలని చెప్పాడు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ మళ్లీ ప్రారంభమైతే గిల్‌కి తుదిజట్టులో చోటు ఉంటుందో లేదో చెప్పడం కూడా కష్టమే...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved