రెండో టీ20లో ఇంగ్లాండ్ భారీ స్కోరు... టీమిండియా టార్గెట్ ఎంతంటే...
టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత బౌలర్లు, మంచి ప్రదర్శన ఇచ్చినా బ్యాటింగ్‌లో అందరి భాగస్వామ్యం కారణంగా మంచి స్కోరు చేయగలిగింది ఇంగ్లాండ్.

మొదటి ఓవర్ మూడో బంతికే జోస్ బట్లర్‌ను డకౌట్ చేసి, ఇంగ్లాండ్ జట్టుకి షాక్ ఇచ్చాడు భువనేశ్వర్ కుమార్. ఫవాద్ అహ్మద్ 2013, సునీల్ నరైన్ 2014లో తర్వాత బట్లర్‌ను డకౌట్ చేసిన బౌలర్‌గా నిలిచాడు భువనేశ్వర్ కుమార్.

ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయినా డేవిడ్ మలాన్, జాసన్ రాయ్ కలిసి రెండో వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 23 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ను చాహల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశారు.

అంపైర్ నాటైట్‌గా ప్రకటించినా, రివ్యూ తీసుకున్న టీమిండియాకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది.

గత మ్యాచ్‌లో 49 పరుగులకి అవుటైన జాసన్ రాయ్, ఈ మ్యాచ్‌లో 46 పరుగులకి పెవిలియన్ చేరాడు.

35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసిన జాసన్ రాయ్, సుందర్ బౌలింగ్‌లో భువీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత బెయిర్ స్టో 15 బంతుల్లో 1 ఫోర్, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసి సుందర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

20 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యిచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

21 బంతుల్లో 1 ఫోర్‌తో 24 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, శార్దూల్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్‌లో హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

భారత బౌలర్లలో సుందర్, శార్దూల్ ఠాకూర్‌లకు రెండేసి వికెట్లు దక్కగా భువనేశ్వర్ కుమార్, చాహాల్ చెరో వికెట్ తీశారు...