ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు: వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్...

First Published Feb 5, 2021, 11:38 AM IST

మొదటి వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇంగ్లాండ్...

గత 13 టెస్టుల్లో అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఇంగ్లాండ్ ఓపెనింగ్ జోడి...

రోరీ బర్న్స్ అవుటైన తర్వాత కొద్దిసేపటికే లారెన్స్ డకౌట్..

64 పరుగులకి రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్..