INDvsENG: జో రూట్ డబుల్ సెంచరీ... మూడు రివ్యూలు కోల్పోయిన టీమిండియా...

First Published Feb 6, 2021, 2:04 PM IST

సిక్సర్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న జో రూట్...

భారత జట్టుపై ఇండియాలో డబుల్ సెంచరీ బాదిన మొట్టమొదటి ఇంగ్లీష్ కెప్టెన్‌గా రికార్డు...

మూడు రివ్యూలు కోల్పోయిన టీమిండియా... భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్...