MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • ప్రతీ మనిషికి ఇగో ఉంటది! మేమూ మనుషులమే... రోహిత్, విరాట్ గొడవపై శిఖర్ ధావన్ కామెంట్...

ప్రతీ మనిషికి ఇగో ఉంటది! మేమూ మనుషులమే... రోహిత్, విరాట్ గొడవపై శిఖర్ ధావన్ కామెంట్...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో సమానంగా పరుగులు చేయడంలో పోటీపడిన క్రికెటర్ శిఖర్ ధావన్. అయితే స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడంలో మాత్రం ధావన్ వెనకబడ్డాడు. ఐపీఎల్‌లో కోహ్లీ, రోహిత్ కెప్టెన్లుగా మారడం, శిఖర్ ధావన్ ప్లేయర్‌గానే కొనసాగడం కూడా దీనికి కారణం కావచ్చు...  

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 27 2023, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
kohli rohit dhawan

kohli rohit dhawan

13 సీజన్ల తర్వాత ఐపీఎల్‌లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు శిఖర్ ధావన్. ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న శిఖర్ ధావన్, తాజా ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
kohli rohit dhawan bumrah

kohli rohit dhawan bumrah

‘ప్రతీ మనిషికి ఇగో ఉంటుంది. మనిషికి ఉండే సర్వసాధారణ లక్షణం అది. మేం కూడా మనుషులమే కదా.. టీమిండియా తరుపున ఆడేందుకు మేం ఏడాదిలో 220 రోజులు కలిసి ఉంటాం. అన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు రావడం, మనస్పర్థలు రావడం సర్వసాధారణ విషయం...

36
Virat Kohli-Rohit Sharma

Virat Kohli-Rohit Sharma

మాలో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. నేను రోహిత్, విరాట్ గురించి మాట్లాడడం లేదు. అందరి గురించి చెబుతున్నా..  సపోర్టింగ్ స్టాఫ్, మేనేజర్లతో కలిపి లెక్కేస్తే.. మేం దాదాపు 40 మంది టీమ్...

46

అంతమందిలో అందరూ కలిసి మెలిసి ఉండడం కుదరని పని. కొన్ని గొడవలు సహజం. ఓ వ్యక్తి చేసిన పని నాకు నచ్చకపోవచ్చు, నేను చేసిన పని మరొకరికి...

56

ఇలాంటి గొడవలు ఉన్నప్పుడే టీమ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ పెరుగుతుంది.. అన్నీ బాగుండి, అంతా బాగుంటే కొన్ని రోజులకే బోర్ కొడుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్..

66

వన్డే వరల్డ్ కప్ 2019 తర్వాత టీ20 ఫార్మాట్‌లో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, 2022 తర్వాత వన్డే ఫార్మాట్‌కి కూడా దూరమయ్యాడు. శుబ్‌మన్ గిల్ వన్డేల్లో, టెస్టుల్లో, టీ20ల్లో ప్లేస్ ఫిక్స్ చేసుకోవడంతో వన్డేల్లో శిఖర్ ధావన్, టీ20, టెస్టుల్లో కెఎల్ రాహుల్.. టీమ్‌లో ప్లేస్ కోల్పోవాల్సి వచ్చింది.

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved