MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బికినీలో దీపికా పల్లికల్ ఫోటోలు షేర్ చేసిన దినేశ్ కార్తీక్... డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు...

బికినీలో దీపికా పల్లికల్ ఫోటోలు షేర్ చేసిన దినేశ్ కార్తీక్... డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు...

ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అడుగు దూరంలో ఆగిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్‌లో బాగా ఆడి, ఆర్‌సీబీ విజయాల్లో కీ రోల్ పోషించిన దినేశ్ కార్తీక్, ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు... ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరకపోవడానికి దినేశ్ కార్తీక్ ఫెయిల్యూర్ కూడా ఓ కారణం.. 

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Jun 02 2023, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఐపీఎల్ 2023 సీజన్ ముగియడంతో మళ్లీ కామెంటేటర్‌గా బాధ్యతలు తీసుకోబోతున్న దినేశ్ కార్తీక్, ప్రస్తుతం కుటుంబంతో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా భార్యా, పిల్లలతో స్విమ్మింగ్ పూల్‌ దగ్గర దిగిన ఫోటోలను షేర్ చేశాడు దినేశ్ కార్తీక్...

29

బిజీ ఐపీఎల్ షెడ్యూల్ తర్వాత ఇలాంటి ఓ బ్రేక్ కావాలి... అంటూ కాప్షన్ జోడించిన దినేశ్ కార్తీక్, మొట్టమొదటిసారి తన కవల పిల్లలను కూడా చూపించాడు. 
 

39

దినేశ్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ గురించి చాలాసార్లు వినే ఉంటారు. స్క్వార్స్ ప్లేయర్‌గా భారతదేశానికి ఎన్నో పథకాలు తెచ్చిపెట్టింది దీపికా పల్లికల్. ఇండియాలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ అథ్లెట్లలో దీపికా పల్లికల్ ఒకరు. 
 

49

2018 ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచి రికార్డు క్రియేట్ చేసిన దీపికా పల్లికల్... క్రికెటర్‌ దినేశ్ కార్తీక్‌ను ప్రేమించి పెళ్లాడింది. అప్పటికే దినేశ్ కార్తీక్‌కు 2007లో నికిత వంజరతో పెళ్లైయ్యింది. అయితే ఈ ఇద్దరూ 2012లో విడాకులు తీసుకున్నారు.

59

విడాకులు ఇచ్చిన ఏడాది తర్వాత 2013లో స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌కి ప్రపోజ్ చేశాడు దినేశ్ కార్తీక్. జిమ్‌లో ఏర్పడిన వీరి పరిచయం, స్నేహంగా మారి ప్రేమకు దారి తీసి పెళ్లి దాకా వెళ్లింది...

69

స్వ్కాష్ ప్లేయర్‌గా 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్స్‌లో స్వర్ణం గెలిచిన దీపికా పల్లికల్, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం గెలిచింది. 2014 ఏషియన్ గేమ్స్‌లో రజతం గెలిచిన దీపికా పల్లికల్, 2010 టీమ్ ఈవెంట్, 2014 సింగిల్స్, 2018 సింగిల్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. 

79

ప్రొఫెషనల్ స్వ్కాష్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ప్రవేశించిన మొట్టమొదటి భారత స్క్వాష్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసింది దీపికా పిల్లకల్...  2012లో అర్జున అవార్డు పొందిన దీపికా పల్లికల్, 2014లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది. 

89

పెళ్లికి ముందు హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే భారత స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, ఇప్పుడు డోస్ చాలా తగ్గించింది... (Image: Instagram)

99

అయితే తన భార్యలోని హాట్ యాంగిల్‌ని మరోసారి కనిపించీ కనిపించకుండా చూపించాడు దినేశ్ కార్తీక్. ఈ ఫోటోలపై ఆర్‌సీబీ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉన్నా, దీపికా పల్లికల్ హాట్ గ్లామరస్ యాంగిల్‌ని మరోసారి చూసే అవకాశం కలిగినందుకు ఆమె ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు... (Image: Instagram)

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ZIM : 17 సిక్సర్లతో 256 రన్స్.. టీ20 ప్రపంచకప్‌లో భారత్ సరికొత్త చరిత్ర
Recommended image2
IND Vs ZIM : 6 6 6 6.. తిక్కరేగితే తిలక్ వర్మ ఆట ఇలానే ఉంటుంది.. 16 బంతుల్లోనే విధ్వంసం
Recommended image3
IND Vs ZIM : అభిషేక్ శర్మ ఊచకోత.. జింబాబ్వే బౌలర్లు బలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved