MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వాళ్లు అసలైన ఫినిషర్లు! అతను ఫినిషర్ ఎలా అవుతాడు... దినేశ్ కార్తీక్‌పై మాజీ క్రికెటర్ కామెంట్...

వాళ్లు అసలైన ఫినిషర్లు! అతను ఫినిషర్ ఎలా అవుతాడు... దినేశ్ కార్తీక్‌పై మాజీ క్రికెటర్ కామెంట్...

టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. ఆర్‌సీబీకి ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫినిషర్ రోల్ పోషించిన దినేశ్ కార్తీక్, భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నిలకడైన పర్ఫామెన్స్‌తో దాదాపు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ప్లేస్ కన్ఫార్మ్ చేసుకున్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 04 2022, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్‌లో, ఐర్లాండ్ టూర్‌లో అదరగొట్టిన దినేశ్ కార్తీక్, వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లోనూ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image credit: PTI

Image credit: PTI

అయితే దినేశ్ కార్తీక్‌ని ఫినిషర్‌గా పిలవడం మాత్రం సరికాదంటున్నాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. దినేశ్ కార్తీక్ ఎందుకు ఫినిషర్ కాదో కూడా చెబుతూ వివరణ ఇచ్చాడు శ్రీకాంత్...

37
Image credit: PTI

Image credit: PTI

‘దినేశ్ కార్తీక్ ఫినిషర్ కాదు. ఎందుకంటే ఫినిషర్ అనే పదానికి మీరిచ్చే నిర్వచనమే కరెక్ట్ కాదు. అవును, దినేశ్ కార్తీక్ బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అతను ఆడిన తీరు అద్భుతం. టీమిండియాకి కూడా కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు...

47
Image credit: PTI

Image credit: PTI

అయితే అతను ఫినిషర్ మాత్రం కాదు. ఎందుకంటే ఫినిషర్ అనేవాడు 8, 9వ ఓవర్ నుంచి ఆడుతూ మ్యాచ్‌ని ముగింపు స్టేజ్ వరకూ తీసుకెళ్లగలగాలి.. దినేశ్ కార్తీక్ చేస్తున్నది ఫినిషర్ రోల్ కాదు, తుది మెరుగులు దిద్దుతున్నాడంతే...

57

సూర్యకుమార్ యాదవ్‌ని ఫినిషర్ అనొచ్చు. అతను ఇంగ్లాండ్‌తో ఓ మ్యాచ్‌ని ఒంటిచేత్తో ముగించాడు. అలాగే హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్‌లను కూడా ఫినిషర్లుగా పిలవచ్చు...

67

అంతేందుకు రోహిత్ శర్మ కూడా కొన్ని మ్యాచుల్లో ఆరంభం నుంచి వచ్చి కొన్ని మ్యాచ్‌లను 12వ గేర్‌లో ముగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అతన్ని కూడా ఫినిషర్ అనొచ్చు...

77

ఫినిషర్ అనేవాడు 16 నుంచి 20 ఓవర్ల మధ్య ఆడేవాడు కాదు. మ్యాచ్‌ను మొత్తం భుజాలపై మోసుకుని విజయతీరాలకు చేర్చేవాడు.. దినేశ్ కార్తీక్ రోల్ అది కాదు. అతను కేవలం ఆఖర్లో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ప్లేయర్ మాత్రమే..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image2
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image3
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved