ఇంగ్లాండ్ లెజెండ్స్‌కి చుక్కలు చూపించిన దిల్షాన్... రికార్డు స్పెల్‌తో శ్రీలంక లెజెండ్స్‌కి...

First Published Mar 15, 2021, 10:33 AM IST

రోడ్ సీఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌పై భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్ లెజెండ్స్ టీమ్‌కి చుక్కలు చూపించాడు లంక మాజీ ఆల్‌రౌండర్ దిల్షాన్. 4 ఓవర్లలో ఒక మెయిడిన్‌తో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.