MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి పార్టీకి వెళ్లిన ధనుశ్రీ వర్మ... సూర్యకుమార్ యాదవ్ పోస్టుతో రచ్చ...

శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి పార్టీకి వెళ్లిన ధనుశ్రీ వర్మ... సూర్యకుమార్ యాదవ్ పోస్టుతో రచ్చ...

భారత క్రికెటర్, స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌ భార్య ధనశ్రీ వర్మకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీ వర్మ, అప్పుడప్పుడూ భర్తతో కలిసి కూడా వీడియోలు చేస్తూ ఉంటుంది. పెళ్లైన తర్వాత కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే ధనశ్రీ, తాజాగా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి పార్టీకి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 13 2022, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆసియా కప్ 2022 ప్రిపరేషన్స్‌ కోసం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్యాంపులో పాల్గొంటున్నాడు స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్... చిన్నస్వామి స్టేడియంలో తన ఫెవరెట్ స్టైలో‌దిగిన ఫోజులో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు చాహాల్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Dhanashree Verma

Dhanashree Verma

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ వంటి క్రికెటర్లు, కొన్ని రోజుల బ్రేక్ తర్వాత జట్టుతో తిరిగి కలవబోతున్నారు. ముంబై ఇండియన్స్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, ఆయన భార్య దేవిశా శెట్టి ఇచ్చిన డిన్నర్ పార్టీకి శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి వెళ్లింది ధనుశ్రీ వర్మ...

36

బ్లాక్ కలర్ టాప్‌లో హాట్‌గా ఫోజులు ఇస్తున్న ధనుశ్రీ వర్మతో కలిసి దిగిన ఫోటోను సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి... ‘గత రాత్రి.. లవ్’ అంటూ ఇన్‌స్టాలో షేర్ చేసింది...

46

ఈ ఫోటోను తన అకౌంట్‌లో షేర్ చేసిన సూర్యకుమార్ యాదవ్... ‘సారీ యజ్వేంద్ర చాహాల్... మేం నిన్ను మిస్ అవ్వలేదు...’ అంటూ కాప్షన్ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ధనశ్రీ గురించి ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి...

56

కొన్నిరోజుల కిందట ఇన్నాళ్లు చూపించకుండా దాచేసిన అందాలన్నీ బయటపెట్టేస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసిన ధనశ్రీ వర్మ సూపర్ హాట్ ఫోటోలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది...

66

ధనశ్రీ వర్మకి భారత క్రికెటర్లతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆర్‌సీబీ మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ జోస్ బట్లర్‌తోనూ స్టెప్పులు వేసిన ధనశ్రీ వర్మ, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్ వంటి క్రికెటర్లతో కలిసి డ్యాన్సులు చేసింది.. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved