విరాట్ కోహ్లీ రికార్డును కొట్టిన దేవ్‌దత్ పడిక్కల్... టీమిండియాలో ఎంట్రీ ఖాయమేనా...

First Published Mar 9, 2021, 3:05 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్, అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ హాజారే ట్రోఫీ 2021 సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు పడిక్కల్...