MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• DCvsPBKS: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... స్టీవ్ స్మిత్ ఆరంగ్రేటం...

DCvsPBKS: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... స్టీవ్ స్మిత్ ఆరంగ్రేటం...

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్...మొదట బ్యాటింగ్ చేయనున్న పంజాబ్ కింగ్స్... ఒక్కో మ్యాచ్ గెలిచి, ఓ ఓటమి మూటకట్టుకున్న ఇరు జట్లు...

1 Min read
Sreeharsha Gopagani
Published : Apr 18 2021, 07:10 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

IPL 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.

26

రెండు జట్లూ మొదటి మ్యాచ్‌లో గెలిచి, రెండో మ్యాచ్‌లో ఓడిపోయాయి. దాంతో ఇరు జట్లకూ ఈ మ్యాచ్ కీలకం కానుంది.

36

ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాపార్డర్ ఘోరంగా విఫలమైంది, దీంతో వారికి ఈ మ్యాచ్ గెలవడం వారికి అత్యంత ఆవశ్యకం.

46

ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్, లుక్మన్ మెరివాలా తొలి మ్యాచ్ ఆడబోతున్నారు. గత సీజన్‌లో స్టీవ్ స్మిత్, రాజస్థాన్ రాయల్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించిన విషయం తెలిసిందే.

56

పంజాబ్ కింగ్స్: కెఎల్ రాహుల్,మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుక్ ఖాన్, జే రిచర్డ్‌సన్, జలజ్ సక్సేనా, మహ్మద్ షమీ, రిలే మెడెరిత్, అర్ష్‌దీప్ సింగ్

66

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: రిషబ్ పంత్, పృథ్వీషా, శిఖర్ ధావన్, స్టోయినిస్, క్రిస్ వోక్స్, లలిత్ యాదవ్, అశ్విన్, రబాడా, ఆవేశ్ ఖాన్, మెరివాలా.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
Recommended image2
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !
Recommended image3
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved