ఢిల్లీ క్యాపిటల్స్ ఆ విషయంలో పెద్ద తప్పు చేసింది... టామ్ మూడీ కామెంట్!

First Published 8, Nov 2020, 8:49 PM

IPL 2020 సీజన్‌ ప్రారంభంలో అదరగొట్టే ఆటతీరుతో అందర్నీ ఆశ్చర్యపరిచింది యువ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మొదటి 9 మ్యాచుల్లో ఏడు విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత మంచి ఆటతీరు ప్రదర్శిస్తున్న ఢిల్లీ ఓ విషయంలో పెద్ద తప్పు చేసిందంటున్నాడు మాజీ క్రికెటర్, కోచ్ టామ్ మూడీ.

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత రెండు సీజన్లలోనూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్...

2019 సీజన్‌లో గ్రూప్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్ చేరిన మొదటి జట్టుగా నిలిచిన ఢిల్లీ, ప్లేఆఫ్స్‌లో ఓడి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

పృథ్వీషా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, శిఖర్ ధావన్ వంటి ఆటగాళ్లతో అదరగొడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్... స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను జట్టు నుంచి వదిలేసుకుంది.

2018, 2019 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడాడు న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్...

అయితే 2018 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన ట్రెంట్ బౌల్ట్, 18 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబర్చినా... 2019 సీజన్‌లో కేవలం 5 మ్యాచులు మాత్రమే ఆడాడు.

5 మ్యాచుల్లో 5 వికెట్లు మాత్రమే తీయడంతో ట్రెంట్ బౌల్ట్‌కి పెద్దగా అవకాశాలు ఇవ్వని ఢిల్లీ క్యాపిటల్స్... అతని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది.

2018 ప్రదర్శనను కూడా దృష్టిలో ఉంచుకోకుండా 2019 సీజన్‌ తర్వాత ట్రెంట్ బౌల్ట్‌ను వదిలేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్.

మలింగ వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2020 సీజన్‌కి అందుబాటులో లేకపోవడంతో ట్రెంట్ బౌల్ట్‌ను అద్భుతంగా వాడుకుంది ముంబై ఇండియన్స్...

ఇప్పటిదాకా ఆడిన 14 మ్యాచుల్లో 22 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు ట్రెంట్ బౌల్ట్...

తనను వదులకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి అద్భుతమైన రిప్లై ఇచ్చాడు ట్రెంట్ బౌల్ట్.

సున్నాకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. భారీ లక్ష్యచేధనలో భారీ తేడాతో ఓడింది.

‘ట్రెంట్ బౌల్ట్ లాంటి స్టార్‌ను వదులుకోవడం చాలా చెత్త నిర్ణయం. ఎలాంటి పిచ్‌ అయినా వికెట్లు తీయగలిగిన సత్తా ఉన్న బౌలర్ అతను. అలాంటి పేసర్‌ను ముంబైకి ఇచ్చి, వారికి పెద్ద బహుమతి ఇచ్చేశారు ఢిల్లీ జట్టు...’ అంటూ డీసీ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించాడు టామ్ మూడీ.