ఢిల్లీ క్యాపిటల్స్ ఈజీ విక్టరీ... పాయింట్ల పట్టికలో టాప్‌లోకి... పంజాబ్ కింగ్స్‌కి మరో ఓటమి...

First Published May 2, 2021, 11:02 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై రెండో విజయాన్ని అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయాన్ని అందుకున్న పంజాబ్ కింగ్స్, ఆ జోరును కొనసాగించలేకపోయింది.