దీపక్ చాహార్ వయసుపై చాహార్ అక్క ఫన్నీ ట్రోల్... మలతి చాహార్ హాట్ ఫోటోలు...
చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన బౌలర్ దీపక్ చాహార్ వయసు ఎంత... మహా అయితే 30 ఏళ్లు ఉండొచ్చు అనుకుంటున్నారా... కాదు వీకి పీడియా ప్రకారం 48 ఏళ్లు. చెన్నైలోని పేయర్లలో మనోడే సీనియర్ అని భావించిన ఎవరో, దీపక్ చాహార్ ప్రొఫైల్ ఎడిట్ చేసి 48 ఏళ్లుగా రాశాడు. దీన్ని గమనించిన దీపక్ చాహార్ అక్క మలతీ చాహార్... ఫన్నీగా ట్రోల్ చేస్తూ పోస్టు పెట్టింది...
- FB
- TW
- Linkdin
Follow Us

టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా, టీ20ల్లో ఐదు వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు దీపక్ చాహార్...

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించిన దీపక్ చాహార్ అక్క మలతీ చాహార్... మంచి మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది...

వికీ పీడియాలో దీపక్ చాహార్ వయసును తప్పుగా చూపిస్తున్న ఫోటోను పోస్టు చేసిన మలతి... ‘థ్యాంక్స్ టు వికీ పిడియా... ఎట్టకేలకు దీపక్ నాకంటే పెద్దవాడు అయ్యాడు... 48 ఏళ్ల వయసులో ఫిట్టెస్ట్ ప్లేయర్’ అంటూ ఫన్నీ కామెంట్ పెట్టింది.

ఈ పోస్టుకి దీపక్ చాహార్‌తో పాటు వికీ పీడియాను ట్యాగ్ చేసింది మలతి... తప్పును గుర్తించిన వికీ పీడియా... దీపక్ చాహార్ వయసును 28 ఏళ్లుగా సరిచేసింది...

ముంబై ఇండియన్స్‌కి ఆడే రాహుల్ చాహాల్ కూడా దీపక్ చాహార్‌కి వరుసకు తమ్ముడు అవుతాడనే విషయం తెలిసిందే...

మలతి చాహార్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నాడు...

మోడలింగ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలతి చాహార్, త్వరలో బాలీవుడ్ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది...