- Home
- Sports
- Cricket
- వార్నర్ వెంటనే ఇంటికి రా, ఇవన్నీ చేద్దాం... డేవిడ్ వార్నర్ భార్య క్యాండీ వార్నర్ పోస్ట్...
వార్నర్ వెంటనే ఇంటికి రా, ఇవన్నీ చేద్దాం... డేవిడ్ వార్నర్ భార్య క్యాండీ వార్నర్ పోస్ట్...
ఫారిన్ క్రికెటర్ అయినా ఇక్కడ సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్‌కి ఉండే ఫాలోయింగ్ చూస్తే మెంటల్ ఎక్కేస్తది. అభిమానులు కోరుకున్నట్టుగానే తనకు ఖాళీ దొరికినప్పుడల్లా ఓ తెలుగు హీరో పాటనో, డ్యాన్సునో రీఫేస్ యాప్‌లో క్రియేట్ చేసి పోస్టు చేస్తూ ఉంటాడు వార్నర్. వార్నర్‌కి తన భార్య క్యాండిక్ వార్నర్ ఓ స్వీట్ మెసేజ్ పోస్టు చేసింది.

‘చాలామంది వీకెండ్ ప్లాన్స్ ఏంటని అడుగుతూ ఉంటారు. కానీ మాకు పిల్లలతో ఇలా సంతోషంగా గడపడమే వీకెండ్... సూపర్ డాడీ డేవిడ్ వార్నర్ ఇక్కడికి వస్తే ఈ సందడి మళ్లీ మొదలైపోద్ది. ఆ క్షణాలను మిస్ అవుతున్నాను.

వార్నర్ రాగానే మళ్లీ గోల గోల మొదలు...’ అంటూ వార్నర్ వంట చేస్తూ, పిల్లలను ఆడిస్తూ గడిపిన వీడియోలను పోస్టు చేసింది ఆయన భార్య క్యాండిక్ వార్నర్.

ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఇండియాకి వచ్చిన డేవిడ్ వార్నర్, సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేక్ పడడంతో కొన్నిరోజులు మాల్దీవుల్లో గడిపాడు.

ఆస్ట్రేలియా, భారత్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై నిషేధం తాత్కాలికంగా ఎత్తేయడంతో నాలుగు రోజుల క్రితం బీసీసీఐ, ఆసీస్ ప్లేయర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఛార్టెడ్ ఫ్లైట్‌లో సిడ్నీకి చేరుకున్నాడు వార్నర్.

సిడ్నీలో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో గడిపిన తర్వాత తమ తమ ఇంటికి చేరుకోబోతున్నారు ఆస్ట్రేలియా క్రికెటర్లు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్‌తో పాటు క్రికెటర్లు, సహాయ సిబ్బంది, కోచ్‌లు, కామెంటేటర్లతో కలిపి దాదాపు 34 మందితో కూడిన ఆసీస్ బృందం... సిడ్నీలో క్వారంటైన్‌లో గడుపుతున్నారు.

గత ఏడాది టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో డేవిడ్ వార్నర్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా గ్యాప్ తర్వాత ఇంటికొచ్చిన భర్తతో చాలాసేపు సెక్స్ చేయడం వల్లే అతనికి గాయం అయ్యిందంటూ బోల్డ్ కామెంట్లు చేసింది క్యాండిక్ వార్నర్.

అల్లుఅర్జున్ ‘అలవైకుంఠపురంలో’ మూవీలో ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి వందల మిలియన్ల వ్యూస్ రావడానికి కారణమైన డేవిడ్ వార్నర్, తాజాగా అదే సినిమాలోని ‘రాములో రాములా...’ పాటను రీఫేస్ యాప్ ద్వారా ఎడిట్ చేసి పోస్టు చేశాడు.