పొద్దున కేన్ విలియంసన్‌కి, సాయంత్రం భార్యకి... ఒకే రోజు ఇద్దరికి తెలుగులో ప్రపోజ్ చేసిన డేవిడ్ వార్నర్...

First Published May 28, 2021, 10:38 AM IST

క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి ఆస్ట్రేలియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలీదు కానీ, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంతకుమించిన క్రేజ్, పాపులారిటీ ఉంది. ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మరోసారి తెలుగువారి మనుసు దోచుకుంటున్నాడు.