MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • గ్రాండ్గా టెస్ట్ కెరీర్ కు డేవిడ్ వార్న‌ర్ గుడ్ బై.. తీవ్ర భావోద్వేగానికి గుర‌వుతూ.. !

గ్రాండ్గా టెస్ట్ కెరీర్ కు డేవిడ్ వార్న‌ర్ గుడ్ బై.. తీవ్ర భావోద్వేగానికి గుర‌వుతూ.. !

David Warner: ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్‌కు గ్రాండ్ గా వీడ్కోలు పలికాడు. తాను ఆడిన చివరి టెస్ట్ మ్యాచ్ లో 57 ప‌రుగులు చేసి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఈ క్ర‌మంలోనే డేవిడ్ వార్నర్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 06 2024, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

David Warner Test Retirement: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్ కు గ్రాండ్ గా చెప్పాడు. తాను సిడ్నీలో ఆడిన చివరి టెస్టు మ్యాచ్ లో బ్యాట్ తో రాణించి ఆసీస్ కు విజ‌యం అందించాడు. పాకిస్తాన్ తో జ‌రిగిన చివ‌రి టెస్టు మ్యాచ్ లో ఆసీస్ పాక్ ను చిత్తుచేసి వార్న‌ర్ కు ఎప్ప‌టికీ గుర్తుండిపోయే వీడ్కోలు అందించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మ్యాచ్ ముగిసిన త‌ర్వాత డేవిడ్ వార్నర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పాకిస్థాన్ తో టెస్టు సిరీస్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతానని డేవిడ్ వార్నర్ ఇదివరకే ప్రకటించి వార్న‌ర్.. పాకిస్తాన్ తో సిడ్నీలో చివ‌రి టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్ సెంకండ్ ఇన్నింగ్స్ లో వార్న‌ర్ 57 ప‌రుగులు చేశాడు.

38

సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టు విజయం తర్వాత కామెంటేటర్ డేవిడ్ వార్నర్ ను ఇంటర్వ్యూ కోసం సంప్రదించగా.. మాట్లాడుతూనే వార్న‌ర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. గ్రౌండ్ లోనే ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. కళ్ల నుంచి వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ డేవిడ్ వార్నర్ హఠాత్తుగా అక్కడి నుంచి వెనుదిరిగి సహచరుల వద్దకు వెళ్లాడు.

48

డేవిడ్ వార్నర్ మైదానంలో తన భార్యను కౌగిలించుకుంటూ కనిపించాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భార్యను కౌగిలించుకున్న అనంతరం డేవిడ్ వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు. డేవిడ్ వార్నర్ కూడా తన ముగ్గురు కూతుళ్లను కౌగిలించుకుని కనిపించాడు. డేవిడ్ వార్నర్ కు సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

58

2009 నుంచి ఆస్ట్రేలియా జట్టులో ఆడిన డేవిడ్ వార్నర్, డిసెంబర్ 1, 2011న న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్ తో చివ‌రి టెస్టు మ్యాచ్ ను 2024లో ఆడాడు.

68
David Warner

David Warner

ఇప్పటి వరకు 112 టెస్టు మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 8,786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే, వార్న‌ర్ మూడు డబుల్ సెంచరీలు కూడా సాధించాడు. మొత్తం క్రికెట్ అభిమానులను మైదానంలోకి అనుమతించి వార్నర్‌కు ప్రత్యేక గౌరవం అందించింది ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్. 

78
David Warner Farewell Test

David Warner Farewell Test

డేవిడ్ వార్న‌ర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుకు 18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు 3-0 విజయం సాధించిపెట్టింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజయం, యాషెస్ సిరీస్ డ్రా, ప్రపంచ కప్ విజయం ఇక్కడకు వచ్చి టెస్టును 3-0తో ముగించడం గొప్ప విజయం. గొప్ప క్రికెటర్లతో ఇక్కడ ఉన్నందుకు గర్విస్తున్నాను. ఆసీస్ ఆటగాళ్లు నెట్స్‌లో, జిమ్‌లో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని తెలిపాడు. 

 

88

త‌న కుటుంబం గురించి మాట్లాడుతూ.. మాది అందమైన కుటుంబం. నేను వారితో గడిపిన ప్రతి సెకనును విలువైనదిగా భావిస్తాను. నేను వారిని జీవితాంతం వరకు ప్రేమిస్తాను.. మీరు చేసే పనికి ధన్యవాదాలు కాండిస్, మీరు నాకు ప్రపంచం అని అర్థం అంటూ భావోద్వేగానికి గుర‌య్యాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved