ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్ బెటర్... డబ్బుతో క్రికెట్‌ని చంపేస్తున్నారు... డేల్ స్టెయిన్ షాకింగ్ కామెంట్స్

First Published Mar 2, 2021, 3:38 PM IST

సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్, ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ఆడడం కంటే, పీఎస్‌ఎల్ (పాక్ సూపర్ లీగ్) ఆడడం తనకి గొప్పగా అనిపిస్తూ ఉంటుందని వ్యాఖ్యానించిన డేల్ స్టెయిన్, ఐపీఎల్‌లో డబ్బు కారణంగా క్రికెట్ చచ్చిపోతుందని షాకింగ్ కామెంట్లు చేశాడు...