గత సీజన్‌లో చిన్నపిల్లల్లా ఆడారు, ఈ సీజన్‌లో వారికి సూపర్ పవర్స్ వచ్చాయి... ఆకాశ్ చోప్రా కామెంట్...

First Published May 16, 2021, 11:17 AM IST

ఐపీఎల్ కెరీర్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు వేరు. 2020కి ముందు వరకూ ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్‌ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది సీఎస్‌కే. అయితే గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆట తీరు, సీఎస్‌కే ఫ్యాన్స్‌తో పాటు సగటు క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు.