MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• సీఎస్‌కే జెర్సీపైన ఆర్మీ డ్రెస్ కలరింగ్... మాహీపై మరోసారి ట్రోలింగ్...

సీఎస్‌కే జెర్సీపైన ఆర్మీ డ్రెస్ కలరింగ్... మాహీపై మరోసారి ట్రోలింగ్...

భారత ఆర్మీ సైనికులు ధరించే రంగుకి ఓ ప్రత్యేకమైన గౌరవం, క్రేజ్ ఉంటాయి. అందుకే భారత గౌరవ లెఫ్టనెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆర్మీకి గుర్తుగా తన హెల్మెట్‌పైన త్రిశూల సింబల్‌ను ముద్రించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా సీఎస్‌కే జెర్సీపైనే ఆర్మీ రంగు వచ్చి చేరింది...

2 Min read
Sreeharsha Gopagani
Published : Mar 25 2021, 12:45 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

భారత ఆర్మీ ధరించే దుస్తులకు ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. వీటిని ఏ ప్రైవేటు ఈవెంట్లలో కానీ, కమర్షియల్ వ్యవహారాలకు కానీ ఉపయోగించడానికి ఎవ్వరికీ ఎలాంటి అధికారం ఉండదు...

211

అయితే పుల్వామా దాడి తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత క్రికెటర్లు, ఆర్మీ టోపీలను ధరించి బరిలో దిగారు.

311

పుల్వామా దాడిలో మరణించిన సైనికుల త్యాగానికి నివాళిగా ఈ పని చేసింది టీమిండియా. భారత ఆర్మీ గౌరవ లెఫ్టనెంట్ కల్నల్ హోదాలో మహేంద్ర సింగ్ ధోనీయే భారత క్రికెటర్లకు ఈ ఆర్మీ టోపీలను అందచేశాడు...

411

అయితే రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు ఆర్మీ టోపీలను ధరించడాన్ని కొందరు తీవ్రంగా తప్పుబట్టారు.

511

బీసీసీఐ ఓ ప్రైవేటు క్రీడా సంస్థ. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికీ బీసీసీఐ ఓ స్వతంత్ర్య సంస్థ. అందుకే భారత క్రికెటర్లు చేసిన పనిని తీవ్రంగా తప్పుబట్టాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...

611

తాజాగా ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ పాతినిధ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్ కొత్త జెర్సీలో ఆర్మీ రంగులను చేర్చారు. భుజాల దగ్గర ఆర్మీ దుస్తులను అమర్చడంలో ధోనీ పాత్ర చాలా ఉందని చెప్పాల్సిన అవసరం లేదు..

711

అంతేకాకుండా సీఎస్‌కే న్యూ జెర్సీలో మింత్రాతో పాటు ఇండియా సిమెంట్స్‌తో పాటు పలు కంపెనీల ట్రేడ్‌మార్క్స్‌ను ప్రచారం కోసం ముద్రించారు కూడా... వాటి మధ్యలో ఆర్మీ కలర్ పెట్టడం అంటే దాన్ని అవమానించడమే.

811

ఆర్మీలో గౌరవ లెఫ్టనెంట్‌ కల్నల్ హోదా దక్కించుకున్న ధోనీకి ఆర్మీ రూల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అలాంటిది ఓ పక్కా క్యాష్ లీగ్‌ అయిన ఐపీఎల్‌లో ఆర్మీ కలర్‌ను ఎలా వాడతారని నిలదీస్తున్నారు నెటిజన్లు...

911

ఐపీఎల్‌కి కానీ, చెన్నై సూపర్ కింగ్స్‌కి కానీ ఆర్మీతో ఎలాంటి సంబంధం లేదు. అంతేగాక గత ఏడాది సీఎస్‌కే ప్రదర్శన బాగోలేదనే ఆగ్రహంతో జెర్సీలను తొక్కుతూ, తగలబెడుతూ నిరసన వ్యక్తం చేశారు చెన్నై అభిమానులు...

1011

ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఎదురైతే, భారత ఆర్మీని అవమానించినట్టే అవుతుంది. ఇవన్నీ ఆలోచించకుండా ఆర్మీ రంగులను జెర్సీలో చేర్చి ధోనీ అండ్ కో చేసింది చాలా తప్పని ఆరోపిస్తున్నారు.

1111

భారత ఆర్మీ అంటే ఎంత అభిమానం ఉన్నా, దాన్ని చూపించే పద్ధతులు వేరే ఉన్నాయని... ఇలా కోట్లు కొల్లగొట్టే కమర్షియల్ లీగ్‌లో దాన్ని వాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.... మరి ఈ విమర్శలకు ధోనీ ఏం సమాధానం చెబుతాడో చూడాలి...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
Recommended image2
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !
Recommended image3
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved