రోహిత్ శర్మ‌పై భారీ అంచనాలు... ఆస్ట్రేలియాలో ‘హిట్ మ్యాన్’ సక్సెస్ కాగలడా?...

First Published Jan 1, 2021, 7:40 PM IST

ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత రోహిత్ శర్మపై అంచనాలు మరీ పెరిగిపోయాయి. రికార్డు లెవెల్లో ఐదోసారి ముంబై ఇండియన్స్‌ని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ, భారత జట్టు కెప్టెన్సీకి అర్హుడంటూ విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎల్ గాయపడి దాదాపు రెండు నెలలు క్రికెట్‌కి దూరమైన రోహిత్ శర్మ, ఎట్టకేలకు ఆస్ట్రేలియాతో చివరి టెస్టుల్లో ఆడబోతున్నాడు.

రోహిత్ శర్మ రాకతో టీమిండియా మరింతగా పటిష్టం కానుంది. విరాట్ కోహ్లీ కూడా పెటర్నిటీ లీవ్ మీద స్వదేశం చేరడంతో రోహిత్‌పై అంచనాలు పెరిగిపోయాయి...

గాయం తర్వాత విశ్రాంతి అవసరమని భారత ఫిజియో సూచించినా, రిస్క్ చేసి బరిలో దిగిన రోహిత్ శర్మ... గాయం తిరగబెట్టడంతో రెండు నెలలు క్రికెట్‌‌కి దూరంగా గడిపాడు.

అయితే ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మకు ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు... ఇప్పటిదాకా 10 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ, అత్యధిక స్కోరు 63 పరుగులు మాత్రమే...

ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో మొత్తంగా 279 పరుగులు మాత్రమే చేశాడు రోహిత్ శర్మ. ఆసీస్‌లో రోహిత్ యావరేజ్ 31...

నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఐదు సార్లు అవుటయ్యాడు రోహిత్ శర్మ. కాబట్టి టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మపై లియాన్‌నే అస్త్రంగా వాడొచ్చు ఆస్ట్రేలియా..

అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు రోహిత్ శర్మపై బాధ్యతు పెరిగింది... విరాట్ కోహ్లీ కూడా లేకపోవడంతో నిలకడగా ఆడుతూ కోహ్లీతో తగ్గ బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకోవాల్సి ఉంటుంది...

2019లో టెస్టులో కూడా ఓపెనర్‌గా రీఎంట్రీ ఇచ్చి, సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ... అదే రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది...

మరోవైపు మూడో టెస్టులో రీఎంట్రీ ఇస్తున్న డేవిడ్ వార్నర్‌కు టీమిండియాపై మంచి రికార్డు ఉంది. అదీకాకుండా గాయం పూర్తిగా నయం కాకపోయినా అత్యవసరంగా వార్నర్‌ను బరిలో దింపుతోంది ఆస్ట్రేలియా...

వార్నర్‌పై రవిచంద్రన్ అశ్విన్‌కి మంచి రికార్డు ఉంది. టెస్టుల్లో 9 సార్లు వార్నర్‌ను అవుట్ చేసిన అశ్విన్, టీ20ల్లో, ఐపీఎల్‌లో మరో ఐదుసార్లు పెవిలియన్ చేర్చాడు...

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?