- Home
- Sports
- Cricket
- గ్లామర్‌తో ఫిదా చేసేస్తున్న మనీశ్ పాండే భార్య... హీరోయిన్ ఆశ్రితా శెట్టి అందాలకు...
గ్లామర్‌తో ఫిదా చేసేస్తున్న మనీశ్ పాండే భార్య... హీరోయిన్ ఆశ్రితా శెట్టి అందాలకు...
మనీశ్ పాండే టీమిండియాకి చాలా లక్కీ ప్లేయర్. మనీశ్ పాండే ఆడిన ఏ టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియా ఓడిపోలేదు. దేశవాళీ టోర్నీల్లో కెప్టెన్‌గా కూడా మంచి రికార్డు ఉన్న మనీశ్ పాండే, కోలీవుడ్ హీరోయిన్ ఆశ్రితా శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు...

ఐపీఎల్‌లో సెంచరీ బాదిన మొట్టమొదటి భారత క్రికెటర్ మనీశ్ పాండే. ఈ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లాంటి ప్లేయర్‌కి టీమిండియా ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటిని సరిగా వినియోగించుకోలేక జట్టులో చోటు కోల్పోయాడు...
2019లో మనీశ్ పాండే, ఆశ్రితా శెట్టిల వివాహం జరిగింది. అయితే పెళ్లి వేడుకకి ఒక్క రోజు ముందు కర్ణాటక టీమ్ తరుపున సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ఫైనల్ ఆడి, టైటిల్ కూడా గెలిచాడు మనీశ్ పాండే....
పెళ్లికి ముందు ఆశ్రితా శెట్టి కోలీవుడ్‌లో మంచి నటిగా, హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది... 2012లో విడుదలైన ‘తెలికెడా బొల్లి’అనే తులు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ఆశ్రితా శెట్టి...
మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఆశ్రితా శెట్టి... పలు ప్రకటనల్లు కనిపించింది. అలా కోలీవుడ్‌లో ఆఫర్స్ కొట్టేసింది. సిద్ధార్థ్ సరసన నటించిన ‘NH4’ సినిమా ఆశ్రితా శెట్టికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది...
‘NH4’ సినిమాకి ముందే ఆశ్రితాకి బాలీవుడ్ నుంచి కొన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే సినీ కెరీర్‌ను సీరియస్‌గా తీసుకోని ఆశ్రితా శెట్టి, బాలీవుడ్ ఆఫర్స్‌ను సున్నితంగా తిరస్కరించింది.
ఆశ్రితా రెడ్డి, మనీశ్ పాండేలకు ఉన్న కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి... పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు...
పెళ్లైన తర్వాత కూడా పర్ఫెక్ట్ ఫిజిక్‌ని మెయింటైన్ చేస్తున్న ఆశ్రితా, తన గ్లామరస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది...
భారత క్రికెటర్ మనీశ్ పాండే భార్య, కోలీవుడ్ నటి ఆశ్రితా శెట్టి గ్లామరస్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు... (Photo: Instagram/ashritashetty)