ప్రియురాలి ఫోటోపై కామెంట్ చేసిన కెఎల్ రాహుల్... అథియా శెట్టి హాట్ యాంగిల్‌కి...

First Published Feb 8, 2021, 1:07 PM IST

కొన్నాళ్లుగా క్రికెటర్ కెఎల్ రాహుల్‌కి కావాల్సినంత రెస్టు దొరికింది. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ మధ్యలోనే తప్పుకున్న కెఎల్ రాహుల్, ఫిట్‌నెస్‌పై స్పష్టత ఇవ్వని కారణంగా తొలి టెస్టులోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. టెస్టు జట్టులో చోటు కోసం ఎంతో మంది యంగ్ ప్లేయర్ల మధ్య పోటీ నెలకొనడంతో కెఎల్ రాహుల్ టీమ్‌లోకి రావడం ఇప్పట్లో సాధ్యం కానట్టే. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అథియా శెట్టితో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.