లెహంగాలో మెరిసిన భువనేశ్వర్ భార్య... నుపూర్ ఏ కపూర్ హీరోయిన్‌కి తక్కువ లేదుగా...
First Published Dec 15, 2020, 12:40 PM IST
టీమిండియాలో స్టార్ బౌలర్‌గా ఎదిగాడు భువనేశ్వర్ కుమార్. ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన భువీ, ఆస్ట్రేలియా టూర్‌కి కూడా దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం భార్యతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు భువనేశ్వర్ కుమార్. హీరోయిన్లకి తక్కువ కాకుండా అందంలో మెరిసిపోయే భువనేశ్వర్ కుమార్ భార్య పేరు నుపూర్ కపూర్. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే నుపూర్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు మీరూ చూసేయండి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?