MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • 2022 రౌండప్: ఆ ఇద్దరు లెజెండరీ క్రికెటర్ల రిటైర్మెంట్... లాంగ్ బ్రేక్ తర్వాత ఈ ఇద్దరి కమ్‌బ్యాక్...

2022 రౌండప్: ఆ ఇద్దరు లెజెండరీ క్రికెటర్ల రిటైర్మెంట్... లాంగ్ బ్రేక్ తర్వాత ఈ ఇద్దరి కమ్‌బ్యాక్...

లెక్కకు 2022 ఏడాది మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అయితే భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి మాత్రం క్రిస్‌మస్‌తోనే క్యాలెండర్‌ ముగిసింది. బాక్సింగ్ డే రోజున ముగియాల్సిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు ఓ రోజు ముందుగానే ముగిసింది... ఈ ఏడాది కొందరు క్రికెటర్లకు మరుపురాని ఏడాదిగా మిగిలింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 27 2022, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

2022లో ఇద్దరు భారత మహిళా క్రికెటర్లు, సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌కి ముగింపు పలికారు. మహిళల క్రికెట్‌లో లెజెండ్‌గా కీర్తిఘడించిన మిథాలీ రాజ్, 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కి ముగింపు పలికింది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్... టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసి... అత్యధిక పరుగులు చేసిన వుమెన్ క్రికెటర్‌గా టాప్‌లో నిలిచింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన కొన్ని రోజులకు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించింది మిథాలీ రాజ్. మిథాలీ రిటైర్మెంట్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్, టీమిండియా కెప్టెన్‌గా మూడు ఫార్మాట్ల బాధ్యతలు తీసుకుంది...

36
Jhulan Goswami

Jhulan Goswami


మిథాలీ రాజ్‌తో కలిసి భారత జట్టుకి ఎన్నో విజయాలు అందించిన వెటరన్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి కూడా ఇదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకుంది. 

46
Image credit: Getty

Image credit: Getty

టీమిండియా తరుపున 12 టెస్టులు, 203 వన్డేలు, 68 టీ20 మ్యాచులు ఆడిన జులన్ గోస్వామి... ఓవరాల్‌గా 353 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టింది. అంతర్జాతయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్‌గా ఉన్న జులన్ గోస్వామి, వన్డేల్లో 250+ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్, ప్రస్తుతానికి ఏకైక బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది...ఇంగ్లాండ్ టూర్‌లో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత లార్డ్స్‌లో ఆఖరి మ్యాచ్ ఆడింది జులన్ గోస్వామి...

56
Image credit: Getty

Image credit: Getty

ఈ ఏడాది మరో ఇద్దరు క్రికెటర్లకు బాగా కలిసి వచ్చింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన దినేశ్ కార్తీక్... లీగ్‌లో చూపించిన పర్ఫామెన్స్ కారణంగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. 37 ఏళ్ల వయసులో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లోనూ ఆడాడు దినేశ్ కార్తీక్...

66
Jaydev Unadkat

Jaydev Unadkat

ఈ ఏడాది చివర్లో జయ్‌దేవ్ ఉనద్కట్‌, 12 ఏళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాతో రెండో టెస్టులో రీఎంట్రీ ఇచ్చిన జయ్‌దేవ్ ఉనద్కట్, మంచి బౌలింగ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved