MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ప్రేయసిని పెళ్లాడిన ఆల్‌రౌండర్ శివమ్ దూబే... ముంబై మోడల్ అజుమ్ ఖాన్‌తో...

ప్రేయసిని పెళ్లాడిన ఆల్‌రౌండర్ శివమ్ దూబే... ముంబై మోడల్ అజుమ్ ఖాన్‌తో...

భారత క్రికెట్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించిన యువతినే మనువాడి ఓ ఇంటివాడయ్యాడు. ముంబై మోడల్ అజుమ్ ఖాన్‌, శివమ్ దూబేల వివాహం నిరాడంబరంగా జరిగింది. కరోనా నిబంధనల కారణంగా కేవలం ఆత్మీయులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 17 2021, 09:40 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

ప్రేయసిని పెళ్లాడిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన శివమ్ దూబే, ‘మేం ప్రేమ కంటే, ఎక్కువగా ప్రేమించుకున్నాం. ఇలా మా ఇద్దరి ప్రయాణం మొదలైంది... జస్ట్ మ్యారీడ్’ అంటూ పెళ్లి ఫోటోలను పోస్టు చేశాడు శివమ్ దూబే...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
212

అజుమ్ ఖాన్ ముస్లిం, శివమ్ దూబే హిందువు కావడంతో రెండు మతాల సంప్రదాయాల్లో వివాహా వేడుకను నిర్వహించారు...

312

భారీ అంచనాలతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన శివమ్ దూబే, ఐపీఎల్‌లో కానీ, టీమిండియాలో కానీ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు.

412

28 ఏళ్ల శివమ్ దూబే, భారత జట్టు తరుపున 13 టీ20 మ్యాచులు ఆడి 105 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. అలాగే బౌలింగ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు.

512

ముంబైలో మోడలింగ్ చేసే అజుమ్ ఖాన్, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది.

612
భారత క్రికెట్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే సతీమణి అజుమ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

712

812

912

1012

1112

1212

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పాయే.. ఇప్పుడు టీమిండియా నుంచి ఔట్? హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్
Recommended image2
IPL 2026: ముంబైకి కేకేఆర్ షాక్.. ప్లేఆఫ్స్ రేసులోకి కోల్‌కతా.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
Recommended image3
Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved