MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కెప్టెన్‌గా ఛతేశ్వర్ పూజారా... ఫామ్‌లో ఉన్న సీనియర్ ప్లేయర్‌కి ప్రమోషన్ ఇచ్చిన సుసెక్స్...

కెప్టెన్‌గా ఛతేశ్వర్ పూజారా... ఫామ్‌లో ఉన్న సీనియర్ ప్లేయర్‌కి ప్రమోషన్ ఇచ్చిన సుసెక్స్...

ఫామ్‌లో లేకపోతే ఘన విజయాలు అందించిన కెప్టెన్ కూడా కెప్టెన్సీ కోల్పోవాల్సి వస్తుంది. అదే బీభత్సమైన ఫామ్‌లో ఉండి పరుగులు చేస్తుంటే... కెప్టెన్‌గా చేసిన అనుభవం లేని ప్లేయర్లకు కూడా కెప్టెన్సీ చేసే అవకాశం వెతుక్కుంటూ వస్తుంది... ఇప్పుడు ఛతేశ్వర్ పూజారాని కూడా ఇలాంటి అవకాశమే వెతుక్కుంటూ వచ్చింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 19 2022, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image credit: Getty

Image credit: Getty

తాజాగా భారత సీనియర్ టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాకి కెప్టెన్సీ అప్పగించింది కౌంటీ క్లబ్ సుసెక్స్... రంజీ ట్రోఫీ 2022 సీజన్ ముగిసిన తర్వాత సుసెక్స్ క్లబ్ తరుపున కౌంట ఛాంపియన్‌షిప్ 2022లో పాల్గొన్నాడు ఛతేశ్వర్ పూజారా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇప్పటిదాకా 6 మ్యాచులు ఆడి 9 ఇన్నింగ్స్‌ల్లో 109.43 సగటుతో 766 పరుగులు చేశాడు ఛతేశ్వర్ పూజారా. ఇందులో 4 సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. 

37

కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు ఛతేశ్వర్ పూజారా. అయితే పూజారా కంటే ముందున్న పాక్ ప్లేయర్ షాన్ మసూద్, వేన్ మ్యాడ్సన్ కూడా ఇప్పటికే 8, 9 మ్యాచులు ఆడగా... పూజారా 6 మ్యాచులు మాత్రమే ఆడాడు...
 

47

తాజాగా మిడిల్‌సెక్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కి ముందు సుసెక్స్ క్లబ్ కెప్టెన్ టామ్ హేయిన్స్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో తాత్కాలిక సారథిగా ఛతేశ్వర్ పూజారాకి బాధ్యతలు అప్పగించింది సుసెక్స్...

57
Cheteshwar Pujara

Cheteshwar Pujara

పేలవ ఫామ్ కారణంగా సౌతాఫ్రికా టూర్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయిన ఛతేశ్వర్ పూజారా... రంజీ ట్రోఫీతో పాటు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు...

67

ఇంగ్లాండ్‌తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టెస్టు ముందు రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలడం, కెఎల్ రాహుల్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు ఛతేశ్వర్ పూజారా...

77

తొలి ఇన్నింగ్స్‌లో 46 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో 168 బంతుల్లో 8 ఫోర్లతో 66 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు... 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ.. మరి హార్దిక్ పాండ్యా సంగతేంటి?
Recommended image2
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image3
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved