MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఇంగ్లాండ్ క్రికెటర్‌ను అజిత్ సినిమా అప్‌డేట్ అడిగిన ఫ్యాన్స్... మొయిన్ ఆలీకి వింత అనుభవం...

ఇంగ్లాండ్ క్రికెటర్‌ను అజిత్ సినిమా అప్‌డేట్ అడిగిన ఫ్యాన్స్... మొయిన్ ఆలీకి వింత అనుభవం...

భారతీయులకు సినిమాలంటే పిచ్చి. ముఖ్యంగా దక్షిణాదిలో సినిమా హీరోలకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో అయితే హీరోల ఫ్యాన్స్ మధ్య వారానికో వార్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టులో ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీకి ఫ్యాన్స్ కారణంగా ఓ వింత అనుభవం ఎదురైందట...

1 Min read
Sreeharsha Gopagani
Published : Feb 18 2021, 02:52 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

రవిచంద్రన్ అశ్విన్ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రేక్షకుల్లో నుంచి కొందరు ‘వలిమై అప్‌డేట్ చెప్పండి బ్రో’ అంటూ అడిగారట. అప్పటిదాకా ‘వలిమై’ సినిమా గురించి కూడా తనకి తెలియదని, ఆరోజు సాయంత్రం గూగుల్ చేసి అంతా తెలుసుకున్నానని చెప్పాడు...

27

చెన్నైవాడు కాబట్టి, రవిచంద్రన్ అశ్విన్‌ని అడిగారు అనుకోవచ్చు. కానీ అంతటితో ఆగకుండా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీని కూడా ‘వలిమై’ అప్‌డేట్ చెప్పాలంటూ ప్రశ్నించారట అజిత్ ఫ్యాన్స్...

37

‘వలిమై’ అంటే ఏంటో కూడా అర్థం కాని మొయిన్ ఆలీ, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్‌ను ‘వలిమై అంటే ఏంటి’ అని అడిగారట. దాంతో ఫ్యాన్స్, మొయిన్ ఆలీని కూడా సినిమా అప్‌డేట్ గురించి అడిగారని తెలిసిందని చెప్పాడు రవిచంద్రన్ అశ్విన్.

47

‘సతురంగ వెట్టాయ్’ (తెలుగులో ‘బఫ్ మాస్టర్’), కార్తీ ‘ఖైథీ’, ‘నీర్‌కొండ పార్‌వాయ్’ (బాలీవుడ్ ‘పింక్’ రీమేక్) చిత్రాల దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ నటించిన చిత్రం ‘వలిమై’...

57

బోని కపూర్ నిర్మాతగా హుమా కురేశీ, తెలుగు హీరో ‘ఆర్‌ఎక్స్ 100’ కార్తీకేయ విలన్‌గా నటించిన ‘వలిమై’ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. నిజానికి నవంబర్ 12, 2020న విడుదల చేయాలని అనుకున్న ఈ సినిమాను లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు.

67

లాక్‌డౌన్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమైనా, విడుదల తేదీ గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు ‘వలిమై’ యూనిట్. దీంతో అజిత్ ఫ్యాన్స్... ఎక్కడబడితే అక్కడ, ఎవ్వరిని బడితే వారిని ‘వలిమై’ అప్‌డేట్ గురించి అడుగుతూ సినిమాను వార్తల్లో నిలిచేలా చేస్తున్నారు.

77

లాక్‌డౌన్‌లో వాయిదా పడిన ‘మాస్టర్’, సూర్య ‘ఆకాశం నీ హద్దురా’, ధనుష్ ‘కర్ణన్’... ఆఖరికి సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘అన్నాట్టై’ సినిమా విడుదల తేదీలను కూడా ప్రకటించినా అజిత్ ‘వలిమై’ సినిమా గురించి అప్‌డేట్ రాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు ఆయన ఫ్యాన్స్.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved