MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • Cricket
  • 360 డిగ్రీ కెమెరాలు, కామెంటేటర్లతో ఛాట్! అమితాబ్‌తో క్విజ్... ఐపీఎల్ కోసం జియో ప్లాన్స్...

360 డిగ్రీ కెమెరాలు, కామెంటేటర్లతో ఛాట్! అమితాబ్‌తో క్విజ్... ఐపీఎల్ కోసం జియో ప్లాన్స్...

డిమాండ్ ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడికి వెళ్లడం బిజినెస్‌మ్యాన్ నైజం. డిమాండ్‌ని పసిగట్టి, ఫ్రీగా ఆఫర్లు పెట్టి... పోటీదారులు లేకుండా చేసి, ఏకచక్రాధిపత్యాన్ని చెలయించడం అంబానీ మార్కెటింగ్ సూత్రం. జియోతో సూపర్ సక్సెస్ సాధించిన రిలయెన్స్, ఇప్పుడు ఓటీటీ రంగంపై దృష్టి మళ్లించింది... అక్కడ ఆధిపత్యం చెలాయించేందుకు ఎంచుకున్న మార్గమే ఐపీఎల్.. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 21 2023, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image credit: PTI

Image credit: PTI

ఐపీఎల్ డిజిటల్ మీడియా రైట్స్‌ని రూ.23,773 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాల్లో సరికొత్త విప్లవాన్ని తీసుకురానుంది. అత్యుత్తమ 4K రిజల్యూషన్‌లో ఐపీఎల్ మ్యాచులు ఉచితంగా ప్రసారం చేయనున్న జియో... ఇప్పుడు మరిన్ని సదుపాయాలను వినియోగదారులకు అందుబాటులో తేనుంది..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Image credit: PTI

Image credit: PTI

ఇంగ్లీష్, హిందీతో పాటు 12 ప్రాంతీయ భాషల్లో కామెంటరీతో ఐపీఎల్ ప్రసారాలను వీక్షించే సౌకర్యం కల్పిస్తోంది జియో సినిమా. ఇంతవరకూ ఐపీఎల్ రాని భాషల్లోనూ ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచుల కామెంటరీ వినిపించనుంది..
 

38
Image credit: PTI

Image credit: PTI

గ్రౌండ్‌లో 360 డిగ్రీస్‌లో మ్యాచ్‌ని వీక్షించేందుకు వినియోగదారులకు అవకాశం దక్కనుంది. అంటే VR టెక్నాలజీతో అచ్చు గ్రౌండ్‌లో ఉన్నట్టుగానే జియో సినిమా యాప్‌లో మ్యాచ్‌ని ఇంటి నుంచే వీక్షించవచ్చు...
 

48
Image credit: PTI

Image credit: PTI

అలాగే కెమెరామెన్ చూపించిన యాంగిల్‌లోనే కాకుండా స్టంప్ కెమెరా నుంచి, లేదా మరో యాంగిల్‌లో ఉన్న కెమెరా నుంచి మ్యాచ్‌ని చూడాలనుకున్నా... ఆ సదుపాయం కూడా జియో సినిమా యాప్‌లో దొరకనుంది...

58
Image credit: PTI

Image credit: PTI


అంతేకాదు మ్యాచ్ సమయంలో ఏ విషయంలో అయినా అనుమానం వస్తే, నేరుగా కామెంటేటర్లతో ఛాట్ చేసి తెలుసుకోవచ్చు. ఛాట్ విత్ కామెంటేటర్ ఆప్షన్‌ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది జియో సినిమా...
 

68
Image credit: PTI

Image credit: PTI

అంతేకాదు బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఓ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు కూడా వయాకామ్18 మీడియా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ క్విజ్‌లో గెలిచిన వారికి బహుమతులు కూడా ఉంటాయి...

78
Image credit: PTI

Image credit: PTI

వీటితో పాటు ప్లేయర్ల గురించి, ఫ్రాంఛైజీల గురించి, మ్యాచ్ గురించి సమగ్ర సమాచారాన్ని గణాంకాల రూపంలో తెలుసుకునేందుకు కూడా వెసులుబాటు కలిగించనుంది జియో సినిమా...

88

కొన్నేళ్ల పాటు ఐపీఎల్ ప్రసారాలు చేసిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్కిప్షన్ తీసుకున్న వినియోగదారులకు కూడా ఇందులో సగం సౌకర్యాలు కూడా కలిగించలేదు.  అలాంటిది వేల కోట్లు పెట్టి ఐపీఎల్ హక్కులు కొన్ని జియో... ఫ్రీగా ఇన్ని సదుపాయాలు ఇస్తుండడం వెనక మోనోపలి సూత్రం ఉందనేది మార్కెటింగ్ నిపుణుల వాదన..

About the Author

CR
Chinthakindhi Ramu
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved