MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• కెప్టెన్ ఎప్పుడూ కూల్‌గా ఉండాలి, నిప్పులా కాదు... విరాట్ కోహ్లీపై పాక్ క్రికెటర్ కామెంట్...

కెప్టెన్ ఎప్పుడూ కూల్‌గా ఉండాలి, నిప్పులా కాదు... విరాట్ కోహ్లీపై పాక్ క్రికెటర్ కామెంట్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో భారత సారథి విరాట్ కోహ్లీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ కూడా చేరాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 27 2021, 03:22 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

‘విరాట్, నిజంగా చాలా గొప్ప కెప్టెన్‌వి, కానీ ఐసీసీ టైటిల్స్ గెలవకపోతే జనాలు నిన్ను ఎక్కువకాలం గుర్తుపెట్టుకోరు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

నిజం చెప్పాలంటే ఫైనల్ మ్యాచ్‌లో కూడా నీ ప్లాన్స్ బాగున్నాయి. కానీ బౌలర్లు ఆ వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేకపోరారు. నీ వైపు అదృష్టం కూడా లేకపోయింది...

38

ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయాడు. ఐపీఎల్ టైటిల్ కూడా... అతను టాప్ క్లాస్ క్రికెటర్...

48

అతనికి అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. తన అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ, క్రేజ్ దక్కించుకున్నాడు. అతని ఎనర్జీ అసామాన్యం...

58

అతని ఎనర్జీ డిఫరెంట్ లెవెల్. ప్రతీసారి క్రీజులోకి వచ్చినప్పుడు బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాలని కోహ్లీ ప్రయత్నిస్తున్నాడు...

68

అయితే నా ఉద్దేశంలో కెప్టెన్ అనేవాడు ఎప్పుడూ కూల్‌గా ఉండాలి. అంతేకాని మండే నిప్పులా కాదు... డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు మనం ఇది ఫైర్ వర్సెస్ ఐస్‌ పోటీగా వింటూనే ఉన్నాం...

78

చరిత్రలో అనేక టైటిల్స్ సాధించిన కెప్టెన్లు అందరూ కూల్ యాటిట్యూడ్‌తో జనాల మనసులు గెలుచుకున్నవారే...

88

విరాట్ కోహ్లీ ఓ హవభావాలు పలికించే వ్యక్తి. అతను ఏది ఫీల్ అయినా అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కోహ్లీ టైటిల్ గెలిస్తే చూడాలనేది నా కోరిక కూడా...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved