MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నువ్వు కెప్టెన్‌వే, నేను కెప్టెన్‌నే! మాట్లాడుకుందాం రా... సౌరవ్ గంగూలీకి రమీజ్ రాజా పిలుపు..

నువ్వు కెప్టెన్‌వే, నేను కెప్టెన్‌నే! మాట్లాడుకుందాం రా... సౌరవ్ గంగూలీకి రమీజ్ రాజా పిలుపు..

చేసేది తక్కువైనా, చెప్పడానికి ఎంతో ఉంటుంది పాక్ ప్లేయర్ల దగ్గర... భారత జట్టుపై, బీసీసీఐపై, ఐపీఎల్‌పై పడి ఏడిచే పాక్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రమీజ్ రాజా... టీమిండియాలో కలిసి నాలుగు దేశాల టీ20 సిరీస్ నిర్వహించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 15 2022, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కి ఉండే క్రేజ్ వేరే లెవెల్.. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు, బుకింగ్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నా, పైకి బడాయి పోతున్న పాకిస్తాన్ జట్టు... భారత జట్టుతో మ్యాచులు ఆడి, ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది...
 

38

ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో కలిసి నాలుగు దేశాల సిరీస్ నిర్వహించాల్సిందిగా ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ముందు ప్రపోజల్ కూడా పెట్టింది...

48

అయితే బీసీసీఐ మాత్రం పాకిస్తాన్‌తో కలిసి సిరీస్‌ ఆడేందుకు ససేమీరా అంటోంది. పాక్‌తో తిరిగి క్రికెట్ ఆడాలంటే అనేక విషయాలపై ఆధారపడాల్సి ఉంటుందని కామెంట్ చేశాడు సౌరవ్ గంగూలీ...

58

మార్చి 19న దుబాయ్ వేదికగా జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మీటింగ్‌లో ఈ విషయం గురించి భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో చర్చిస్తానని అంటున్నాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా...

68

‘దుబాయ్‌లో జరిగే ఏసీసీ మీటింగ్‌లో సౌరవ్ గంగూలీతో ఈ విషయం గురించి మాట్లాడాను. మనమిద్దం మాజీ కెప్టెన్లం, క్రికెటర్లం... మనవరకీ క్రికెట్‌తో రాజకీయాలకు సంబంధం లేదని వివరిస్తా...

78

ఒకవేళ నా ప్రపోజల్‌కి ఇండియా అంగీకరించకపోతే, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో త్రైపాక్షిక సిరీస్‌ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తాం... 

88

వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరిగే ఆసియా కప్‌ టోర్నీకి భారత జట్టు వస్తుందనే అనుకుంటున్నా. ఒకవేళ వాళ్లు ఇక్కడికి రాకపోతే ఏం చేయగలమో అప్పుడు ఆలోచిస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు రమీజ్ రాజా...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved