MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ హీరోయిన్ రేఖ లవ్ ఎఫైర్.... మూడు పెళ్లిళ్లు చేసుకున్న మాజీ క్రికెటర్‌తో

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ హీరోయిన్ రేఖ లవ్ ఎఫైర్.... మూడు పెళ్లిళ్లు చేసుకున్న మాజీ క్రికెటర్‌తో

క్రికెటర్లకీ, బాలీవుడ్ హీరోయిన్లకీ మధ్య ప్రేమాయణం నడవడం చాలా కామన్. పటౌడీ, అజారుద్దీన్, జహీర్ ఖాన్ నుంచి విరాట్ కోహ్లీ దాకా బాలీవుడ్ హీరోయిన్లను ప్రేమించి, పెళ్లాడినవారే. ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ రేఖ, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కూడా చేరాల్సిందట...

2 Min read
Chinthakindhi Ramu
Published : May 13 2021, 04:26 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

బాలీవుడ్ ‘బిగ్‌బీ’ అమితాబ్ బచ్చన్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపించింది రేఖ. అయితే ఈ ప్రేమకథ, పెళ్లిదాకా సాగకుండానే ఆగిపోయింది. అలాగే రేఖ జీవితంలో పెళ్లిదాకా చేరని మరో ప్రేమకథ కూడా ఉంది...

210

పాక్ కెప్టెన్, క్రికెటర్, స్టార్ పేసర్ ఇమ్రాన్ ఖాన్‌‌కీ, అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖకీ మధ్య లవ్ ఎఫైర్ సాగిందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు రెగ్యులర్‌గా జరిగేవి...

310

ఇలా ఓ సారి రేఖను చూసి, తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాడట ఇమ్రాన్ ఖాన్. రేఖ కోసం దేశసరిహద్దులు దాటి, తరుచూ ముంబైకి వచ్చేవాడట ఇమ్రాన్ ఖాన్...

410

ఒకానొక టైమ్‌లో రేఖ నుంచి దూరంగా ఉండలేకపోయిన ఇమ్రాన్, నెల రోజుల పాటు ముంబైలోనే మకాం కూడా వేశాడు. అందగాడు, అందులోనూ అప్పట్లో స్టార్‌గా క్రేజ్ ఉన్న క్రికెటర్ కావడంతో..  రేఖ కూడా ఇమ్రాన్ ఖాన్‌కి పడిపోయిందట..

510

ఇద్దరూ కలిసి బీచ్‌లో తిరుగుతూ, లాంగ్ డ్రైవ్‌లకు వెళుతూ ప్రేమ సముద్రంలో మునిగితేలారట. ఇమ్రాన్ ఖాన్‌తో రేఖ ప్రేమాయణం నడుపుతున్న విషయం ఆమె తల్లి పుష్పవల్లికి కూడా తెలుసు...

610

ఇరు కుటుంబాలు అంగీకరిచడంతో రేఖ, ఇమ్రాన్ ఖాన్‌ను పెళ్లాడేందుకు సిద్ధమైంది. దాదాపు పెళ్లిపీటలు ఎక్కే సమయానికి ఇమ్రాన్ ఖాన్ చిన్న యాక్సిడెంట్ జరిగిందట.. దీంతో భయపడిన పుష్పవల్లి, అనుమానం వచ్చి ఇద్దరి జాతకాలు చూపించిందట...

710

ఇమ్రాన్ ఖాన్, రేఖ జాతకాలు అస్సలు కలవకపోవడం, పెళ్లి జరిగిందే మంచి జరగదని జ్యోతిష్యుడు చెప్పడంతో ఈ ఇద్దరి ప్రేమకు, పెళ్లి పీటలు ఎక్కకుండానే ఫుల్‌స్టాప్ పడింది.

810

ఆ తర్వాత రేఖ, బిజినెస్‌మ్యాన్ ముఖేష్ అగర్వాల్‌ను పెళ్లాడింది. జాతకాలు చూసి మరీ పెళ్లి జరిపించింది పుష్పవల్లి. అయితే ఏం జరిగిందో ఏమో లండన్ ఓ షూటింగ్ నిమిత్తం లండన్‌లో ఉన్న సమయంలో ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నాడు...

910

రేఖతో లవ్ ఎఫైర్ ఫెయిల్ అయిన తర్వాత జెమీమా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడిన ఇమ్రాన్ ఖాన్, ఆమెకు 2004లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రేహమ్‌ ఖాన్‌ను పెళ్లాడి ఏడాదికే విడాకులు తీసుకోగా... 2018లో పెళ్లాడిన ఆయన మూడో భార్య బుమ్రా బిబితో ప్రస్తుతం గడుపుతున్నాడు ఇమ్రాన్ ఖాన్.

1010

క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుతం పాక్ దేశ ప్రధానిగా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే.

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved