MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అనుష్క వల్లే అతన్ని వదిలేశా, లేదంటేనా... విరాట్ అంటే పిచ్చి అంటున్న బాలీవుడ్ బ్యూటీ మృనాల్...

అనుష్క వల్లే అతన్ని వదిలేశా, లేదంటేనా... విరాట్ అంటే పిచ్చి అంటున్న బాలీవుడ్ బ్యూటీ మృనాల్...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అనుష్క శర్మను ప్రేమించి, పెళ్లాడిన విరాట్ కోహ్లీ, అంతకుముందు కొందరు బాలీవుడ్ భామలతో ప్రేమాయణం నడిపించాడు. ఆ లిస్టులో లేకపోయినా తనకి విరాట్ అంటే పిచ్చి... అంటోంది బాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 11 2021, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హను రాఘవపూడి దర్శకత్వంలో  దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న మల్టీలాంగ్వేజ్ చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది మృనాల్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

హిందీ సిరీయల్స్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృనాల్, సోషల్ మీడియాలో ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోస్తూ ఉంటుంది...

38

నాని నటించిన ‘జెర్సీ’ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నాడు గౌతమ్ తిన్ననూరి. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మృనాల్ హీరోయిన్‌గా నటించింది...

48

ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న మృనాల్ ఠాకూర్... విరాట్ కోహ్లీపైన తనకున్న ఇష్టాన్ని బయటపెట్టంది...

58

‘మా అన్నయ్యకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. వాడు ఏ క్రికెట్ మ్యాచ్ వచ్చినా, వదలకుండా చూసేవాడు. అలా నేను క్రికెట్ చూడడం మొదలెట్టా...

68

క్రికెట్‌పై ఇంట్రెస్ట్ పెరిగాక,  విరాట్ కోహ్లీకి, అతని ఆటకి వీరాభిమానిని అయిపోయా. అతని ఆటకు తన ప్రేమలో పడిపోయా... 

78

విరాట్ కోహ్లీ కోసం స్టేడియానికి వెళ్లి మ్యాచ్ కూడా చూశాను. అతనంటే ఎంత ఇష్టమంటే మాటల్లో చెప్పలేను. అయితే ఈలోపే అతనికి అనుష్కతో పెళ్లి అయిపోయింది...

88

అయితే నేను బ్లూ కలర్ జెర్సీలో మ్యాచ్ చూస్తూ, విరాట్ కోహ్లీని ఎంకరేజ్ చేసిన మూమెంట్ మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను...’ అంటూ కామెంట్ చేసింది మృనాల్ ఠాకూర్...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Breaks Sachin Record: సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ
Recommended image2
Vaibhav Sooryavanshi: సంజూ, అభిషేక్‌లలో ఒకరికి షాక్.. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లోకి వైభవ్ సూర్యవంశీ
Recommended image3
IND vs AFG Test: ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ సెంచరీల వర్షం.. కెప్టెన్ గిల్‌ ఖాతాలో వరల్డ్ రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved