MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• తేజశ్వి యాదవ్ ఐపీఎల్‌ ఆడాడు... బీహార్ నుంచి ఏ జట్టుకు ఆడాడో తెలుసా...

తేజశ్వి యాదవ్ ఐపీఎల్‌ ఆడాడు... బీహార్ నుంచి ఏ జట్టుకు ఆడాడో తెలుసా...

బీహార్ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలన్నీ లల్లూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజశ్వి యాదవ్‌కి అనుకూలంగా వచ్చాయి. బీహార్‌కి కాబోయే ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్న తేజశ్వి... ఐపీఎల్ ఆడాడని తెలుసా. అవును... ఐపీఎల్‌లో నాలుగేళ్ల పాటు కొనసాగాడు తేజశ్వి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 07 2020, 10:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడిన తేజశ్వి యాదవ్... 19 ఏళ్ల నుంచి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

లల్లూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 2009లో 35 లక్షల రూపాయలకు తేజశ్వి యాదవ్‌ను కొనుగోలు చేసింది ఢిల్లీ డేర్‌డెవిల్స్...

310

2009లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడని తేజశ్వి యాదవ్... 2010లో కూడా అదే జట్టుతో కొనసాగాడు...

410

2009 నుంచి 2012 దాకా ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో భాగమైన తేజశ్వి యాదవ్‌కి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దక్కలేదు... 2012లో ఐపీఎల్‌ను ఫిక్సింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చిన సమయంలో పార్లమెంటులో ఈ విషయం చర్చకి వచ్చినప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్... ‘నా కొడుకు ఐపీఎల్ ఆడుతున్నాడు. కానీ ఆటగాళ్లకి వాటర్ బాటిళ్లు ఇవ్వడం తప్ప ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు’ అని చెప్పాడు.

510

నాలుగు సీజన్లు ఎదురుచూసినా ఒక్క అవకాశం కూడా దక్కకపోవడంతో నిరాశ చెందిన లల్లూ కుమారుడు.. క్రికెట్ కెరీర్‌కి గుడ్‌బై చెప్పి రాజకీయాలవైపు ఫుల్లు ఫోకస్ మలిపాడు.

610

ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయినా ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఇందులో మొదటి ఇన్నింగ్స్‌లో 1 పరుగుకే అవుటైన తేజశ్వి యాదవ్, రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేశాడు.

710

లిస్టు ఏ క్రికెట్‌లో 2 మ్యాచులు ఆడిన తేజశ్వి యాదవ్... కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 9 పరుగులు. బౌలింగ్‌లో ఓ వికెట్ తీశాడు తేజస్వి యాదవ్.

810

నాలుగు టీ20 మ్యాచులు ఆడిన తేజస్వి యాదవ్... ఒకే ఒక్క మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి వచ్చి 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు....

910

ఎన్నో మ్యాచులు ఆడి, నిలకడైన ప్రదర్శన ఇస్తున్నవారికి కూడా దక్కని అవకాశం తేజశ్వి యాదవ్‌కి ఎలా దక్కిందనేదానిపై అందరికీ స్పష్టమైన క్లారిటీ ఉంది. లల్లూ ప్రసాద్ యాదవ్ కొడుకు కావడంతో టీమ్‌లో నుంచి తీసేయడానికి ఢిల్లీ డేర్‌డెవిల్స్ సాహసించలేదు... అయితే జట్టులో ఉన్న సమయంలో కూడా ఆలస్యంగా ప్రాక్టీస్‌కి వచ్చేవాడు తేజశ్వి యాదవ్..

1010

2010లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రాక్టీస్ క్యాంప్ మొదలైన నాలుగురోజుల తర్వాత జట్టుతో కలిసాడు తేజశ్వి యాదవ్. కారణం అడిగితే ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడం వల్ల రాలేకపోయానని చెప్పాడట బీహార్ రాష్ట్రానికి కాబోయే సీఎం.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ODI World Cup 2027: వరల్డ్ కప్ ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
Recommended image2
IPL 2026: ఫిన్ అలెన్ రచ్చతో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ
Recommended image3
KKR vs GT: 22 సిక్సర్లు, 12 ఫోర్లతో ఊరమాస్ బ్యాటింగ్.. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ విధ్వంసంతో జీటీకి బిగ్ షాక్ !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved