MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • నా జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్.. అర్జున అవార్డుపై మ‌హ్మ‌ద్ ష‌మీ కామెంట్స్ వైర‌ల్

నా జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్.. అర్జున అవార్డుపై మ‌హ్మ‌ద్ ష‌మీ కామెంట్స్ వైర‌ల్

Mohammed Shami: అర్జున అవార్డును త‌న‌కు ప్ర‌క‌టించ‌డంపై భారత స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ మాట్లాడుతూ.. ఈ అవార్డు ఒక కల అనీ, దీనిని అందుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపారు. 'నేను ఈ అవార్డుకు నామినేట్ అయినందుకు సంతోషంగా' ఉందని పేర్కొన్నాడు. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 09 2024, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami on Arjuna Award: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ అర్జున అవార్డు అందుకున్నాడు. ఇది త‌న జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ గా షమీ పేర్కొన్నాడు. దీంతో ఒక క‌ల నెర‌వేరింద‌ని తెలిపాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Mohammed Shami

Mohammed Shami

అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన చేసినందుకు భారత పేసర్ మహ్మద్ షమీకి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో సంచలన బౌలింగ్ చేసిన ష‌మీ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిఫారసు చేసింది.

36
Mohammed Shami

Mohammed Shami

ఈ టోర్నీలో 7 మ్యాచ్ లో 3 ఐదు వికెట్లతో సహా 24 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ కప్ ఫైనల్ వరకు భారత ప్రయాణం చేయడంలో అతను చేసిన కృషికి గాను భారత క్రికెట్ అత్యున్నత సంఘం అతనికి బహుమతి ఇవ్వాలని భావించింది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ ష‌మీ పేరును క్రీడా మంత్రిత్వ శాఖకు పంపారు.

46
Mohammed Shami

Mohammed Shami

అర్జున అవార్డు అందుకోవ‌డంపై షమీ హర్షం వ్యక్తం చేశాడు. 'ఈ క్షణాల‌ను వివరించడం కష్టం. క‌ష్ట‌ప‌డితే కలలు నిజమవుతాయని మాత్రమే చెప్పగలను. ఇది నా జీవితంలో అతిపెద్ద విజయం, నా కృషి ఫలితం' అని మహ్మద్ షమీ తెలిపాడు.

56
Mohammed Shami

Mohammed Shami

ఇక, గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ కు మహ్మద్ షమీ దూరమయ్యాడు. ఇంగ్లాండ్ తో జరిగే రెండు టెస్టులకు కూడా అతడు దూరమయ్యే అవకాశం ఉంది. ఇంకా బౌలింగ్ ప్రారంభించని ఈ వెటరన్ తన ఫిట్నెస్ ను నిరూపించుకోవడానికి జాతీయ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

 

66
Mohammed Shami

Mohammed Shami

ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్ లో ప‌ర్య‌టిస్తోంది. దీనిపై మ‌హ్మ‌ద్ ష‌మీ స్పందిస్తూ.. 'రెండు పెద్ద టోర్నమెంట్లు వస్తున్నందున ఫిట్ గా ఉండటమే నా లక్ష్యం. ముఖ్యమైన టెస్టు సిరీస్ లు కూడా ఉన్నాయి. నా నైపుణ్యాల గురించి నేను ఆందోళన చెందడం లేదు' అని తెలిపాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Recommended image2
Smriti Mandhana: ఒకే మ్యాచ్‌లో రెండు వరల్డ్ రికార్డ్స్.. మిథాలీ, లానింగ్ రికార్డులను బద్దలుకొట్టిన స్మృతి మంధాన
Recommended image3
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved