- Home
- Sports
- Cricket
- ‘బిగ్‌బాస్’ విన్నర్ అభిజిత్‌కి రోహిత్ శర్మ నుంచి స్పెషల్ గిఫ్ట్... హనుమ విహారి రిక్వెస్ట్‌తో...
‘బిగ్‌బాస్’ విన్నర్ అభిజిత్‌కి రోహిత్ శర్మ నుంచి స్పెషల్ గిఫ్ట్... హనుమ విహారి రిక్వెస్ట్‌తో...
కామ్ అండ్ కూల్ యాటిట్యూడ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుని ‘బిగ్‌బాస్’ సీజన్ 4 టైటిల్ విన్నర్‌గా నిలిచాడు అభిజిత్. మనోడికి సినీ, క్రికెట్ సెలబ్రిటీల్లో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. తెలుగు మూలాలున్న భారత క్రికెటర్ రోహిత్ శర్మ, స్పెషల్‌గా అభిజిత్‌కి ఓ గిఫ్ట్ పంపించాడట. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు అభిజిత్.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు తెలుగు క్రికెటర్ హనుమ విహారి...

కాకినాడలో పుట్టిన హనుమ విహారి, రెండో టెస్టులో ప్రేక్షకులతో తెలుగులో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది...

ఆస్ట్రేలియాలో క్వారంటైన్ టైమ్‌లో తెలుగు ‘బిగ్‌బాస్’ సీజన్ చూస్తూ గడిపేశాడట హనుమ విహారి...

‘బిగ్‌బాస్’ సీజన్ 4 తెలుగులో టైటిల్ విన్నర్‌గా నిలిచిన అభిజిత్ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్‌ను ఇష్టపడిన విహారి... అతనికి ఏదైనా కానుక ఇవ్వాలని అనుకున్నాడట.

రోహిత్ శర్మకు వీరాభిమాని అయిన అభిజిత్ గురించి ‘హిట్ మ్యాన్’కి చెప్పాడట. రోహిత్ శర్మ తల్లి కూడా తెలుగు మహిళే.

రోహిత్ శర్మ కూడా కొద్దిగా తెలుగులో మాట్లాడతాడు... దీంతో అభిజిత్ కోసం తన జెర్సీని కానుకగా పంపాడట రోహిత్ శర్మ... ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు అభిజిత్.

‘నేను చిన్నతనం నుంచి క్రికెటర్ కావాలని కలలు కన్నాను. కానీ అది వీలు కాలేదు...

కానీ ఇప్పుడు నా ఫెవరెట్ క్రికెటర్ నుంచి గిఫ్ట్ అందుకోవడం చాలా బాగుంది. ఇది నా ఫ్యాన్ బాయ్ మూమెంట్...

నాకు ఈ గిఫ్ట్ పంపిన రోహిత్ శర్మకి, ఈ గిఫ్ట్ రావడానికి కారణమైన హనుమ విహారికి ధన్యవాదాలు... నేను దీన్ని ఎప్పటికీ మరిచిపోలేను...

టీమిండియా, ఆస్ట్రేలియాలో అదరగొడుతోంది. ఆఖరి టెస్టులో కూడా గెలిచి సిరీస్‌తో టీమిండియా, ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు అభిజిత్.