క్రికెట్ జోడీ నెం.1 వీళ్లే... భువనేశ్వర్ కుమార్, నుపూర్ నగర్ కపుల్ ఫోటోలు చూస్తే...

First Published Apr 16, 2021, 5:51 PM IST

భువనేశ్వర్ కుమార్... గాయం నుంచి కోలుకున్న తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ పేసర్, ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ - మార్చి’ అవార్డు గెలుచుకున్న భువీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అదరగొడుతున్నాడు.