భువనేశ్వర్ కుమార్ సంచలన నిర్ణయం... కావాలనే టెస్టులకు దూరంగా ఉండాలని...

First Published May 15, 2021, 11:22 AM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్న భువనేశ్వర్ కుమార్, ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అయితే అద్భుతంగా రాణిస్తున్న భువీకి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్ టూర్‌లో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.