MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• భారత క్రికెటర్లకు మతాలతో లింకు పెడతారా? సిగ్గుండాలి... బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌ శుక్లాపై ట్రోలింగ్...

భారత క్రికెటర్లకు మతాలతో లింకు పెడతారా? సిగ్గుండాలి... బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌ శుక్లాపై ట్రోలింగ్...

భారతదేశం భిన్నమతాలకు, వేల కులాలకు, విభిన్న సంస్కృతులకు నిలయం. అయితే క్రికెట్ విషయానికి వచ్చేసరికి, అతను ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడనే విషయాలను క్రికెట్ ఫ్యాన్స్ పట్టించుకోరు. అలాంటి పట్టించుకునేవాళ్లు నిజమైన క్రికెట్ ఫ్యాన్స్ కాదు. అయితే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఇలాంటి పనికి పాల్పడి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు.

2 Min read
Sreeharsha Gopagani
Published : Jan 28 2021, 01:18 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

కొందరు వాట్సాప్‌లో వచ్చిన ఫార్వర్డ్‌లు మెసేజ్‌లు బాగా నచ్చితే, అందులో నిజమెంత? అనే కనీస ఆలోచన కూడా చేయకుండా అందరికీ పంపిస్తూ ఉంటారు... ఇలాంటి వారిని ‘వాట్సాప్ అంకుల్స్’ అని కూడా పిలుస్తుంటారు.

29

ప్రస్తుతం ఈ జాబితాలో చేరిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా... నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు...

39

గబ్బా టెస్టులో భారత జట్టుకు అద్భుత విజయాన్ని ప్రశంసించిన రాజీవ్ శుక్లా... అంతటితో ఆగకుండా ఆటగాళ్ల మతాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు...

49

‘రిషబ్ పంత్ - హిందువు, మహ్మద్ సిరాజ్ - ముస్లిం, శుబ్‌మన్ గిల్ - సిక్కు, వాషింగ్టన్ సుందర్ - క్రిస్టియన్... అన్ని మతాల యువకులు కలిసి భారత జట్టును గెలిపించారు... ఈ మెసేజ్‌ను నా ఫ్రెండ్ పంపాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?’ అంటూ హిందీలో ట్వీట్ చేశాడు రాజీవ్ శుక్లా...

59

దీనిపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో ట్రోలింగ్ వచ్చింది. క్రికెటర్లకు మతాలతో లింక్ పెట్టడం ఏంటని కొందరు నిలదీస్తుంటే... వాట్సాప్ మెసేజ్‌లను ముందూ వెనకా చూసుకోకుండా పోస్టు చేసేందుకే మీకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ పదవి ఎందుకని ట్రోల్ చేస్తున్నారు ఇంకొందరు.

69

అదీకాకుండా వాషింగ్టన్ సుందర్ క్రిస్టియన్ మతానికి చెందినవాడు కాదు... పి. సుందర్ తండ్రికి వాషింగ్టన్ అనే వ్యక్తి, ఎంతగానో సాయం చేశాడు. దానికి గుర్తుగా కొడుక్కి ‘వాషింగ్టన్ సుందర్’ అని పేరు పెట్టాడు...

79

గబ్బా టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో పాటు హాఫ్ సెంచరీ చేసిన వాషింగ్టన్ సుందర్, పేరు వెనకాల ఉన్న కథ గురించి అందరికీ తెలిసిపోయింది కూడా...

89

అలాంటిది బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తికి ఈ విషయం గురించి తెలియకపోగా... భారత క్రికెటర్ల ప్రదర్శనను మతాలతో లింక్ పెట్టి పోస్టు చేయడానికి సిగ్గుండాలంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు...

99

నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదురుకావడంతో అవాక్కయిన రాజీవ్ శుక్లా... తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు...

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved