చిక్కుల్లో బిసీసీఐ: జయ్ షా అవుట్, గంగూలీకీ కూడా ఎసరు

First Published Jul 3, 2020, 3:11 PM IST

బీసీసీఐకి ఇప్పుడు కార్యదర్శి ఉన్నారా? ఉంటే ఆ కార్యదర్శి ఎవరు?.... సాధారణంగా అందరము అమిత్ షా తనయుడు జయ్ షా ఉండగా ఈ ప్రశ్నేమిటి అని అనవచ్చు. కానీ బీసీసీఐ పెద్దలను ఎవ్వరిని ఈ ప్రశ్న అడిగినా వారి వద్ద సమాధానం లేదు.