MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • వాళ్ల వల్లే రెండు వరల్డ్ కప్స్ ఓడిపోవాల్సి వచ్చింది! అతని ప్లేస్‌లో.. రవిశాస్త్రి షాకింగ్ కామెంట్

వాళ్ల వల్లే రెండు వరల్డ్ కప్స్ ఓడిపోవాల్సి వచ్చింది! అతని ప్లేస్‌లో.. రవిశాస్త్రి షాకింగ్ కామెంట్

మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి హయాంలో భారత జట్టు అద్భుత విజయాలు అందుకుంది. విదేశాల్లో టెస్టు సిరీస్‌లు గెలిచి, టాప్ టీమ్‌గా నిలిచింది. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం సరైన విజయాలు అందుకోలేకపోయింది టీమిండియా...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 25 2022, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


2019 వన్డే వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో సెమీ ఫైనల్స్‌కి దూసుకెళ్లిన భారత జట్టు, సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. ఆ తర్వాత రవిశాస్త్రి కోచింగ్‌లో ఆడిన ఆఖరి టోర్నీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ టీమిండియా ప్రదర్శన ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో మొట్టమొదటిసారి పాకిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓడిన టీమిండియా, ఆ తర్వాత న్యూజిలాండ్ చేతుల్లోనూ ఓడి గ్రూప్ స్టేజీకే పరిమితమైంది...

37

గాయం కారణంగా రెండేళ్లుగా బౌలింగ్ చేయలేకపోతున్న ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ జట్టులో చోటు కల్పించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై తాజాగా స్పందించాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి... 

47
Ravi Shastri and Virat Kohli

Ravi Shastri and Virat Kohli

‘మెగా టోర్నీల్లో ఐదుగురు బౌలర్ల ఫార్ములాతో  బరిలో దిగితే గెలవడం చాలా కష్టం. హార్ధిక్ పాండ్యా తరుచూ గాయపడుతూ ఉండడంతో అతనికి సరైన రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌ని వెతకాల్సిన సెలక్టర్లకు చెబుతూ వచ్చాం...

57

అయితే సెలక్టర్లు మాత్రం మా గోడు పట్టించుకోలేదు. సరైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అందుబాటులో లేకపోవడం వల్లే మేం రెండు వరల్డ్ కప్స్‌లో ఓడిపోవాల్సి వచ్చింది..

67
Ravi Shastri with Hardik Pandya

Ravi Shastri with Hardik Pandya

హార్ధిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉన్నా, లేక మేం కోరిన పేస్ ఆల్‌రౌండర్‌ని సెలక్టర్లు, ఎంపిక చేసినా ఇప్పటికి రెండు వరల్డ్ కప్స్ గెలిచేవాళ్లం... ఓ రకంగా 2019 వన్డే వరల్డ్ కప్‌లో, 2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమికి సెలక్టర్లే కారణం...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

77

బెన్ స్టోక్స్ వన్డేల నుంచి తప్పుకున్న తర్వాత హార్ధిక్ పాండ్యా కూడా త్వరలోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడని, వన్డే వరల్డ్ కప్ తర్వాత అతన్ని వన్డేల్లో చూడడం కష్టమేనని రవిశాస్త్రి చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేస్తున్నాయి...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image2
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image3
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved