MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • ఆ మోసాలు కనిపెట్టేందుకు కొత్త సాఫ్ట్‌వేర్ ప్రవేశపెట్టనున్న బీసీసీఐ... పాక్ విషయంలో జరిగిందే...

ఆ మోసాలు కనిపెట్టేందుకు కొత్త సాఫ్ట్‌వేర్ ప్రవేశపెట్టనున్న బీసీసీఐ... పాక్ విషయంలో జరిగిందే...

అసలు వయసు ఎంతున్నా, తక్కువ వయసు చూపించి టీమ్‌లోకి వచ్చేవాళ్లు ఎందరో... భారత జట్టులో ఇలాంటి మోసాలు తక్కువే కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విషయంలో చాలా ఫేమస్. ఆ దేశ క్రికెటర్లు కూడా ఈ విషయం గురించి చాలా సార్లు మాట్లాడారు... ఇప్పటికీ పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ వయసుపై క్లారిటీ లేదు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 24 2022, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అండర్ 19 వరల్డ్ కప్ 2022 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఆల్‌రౌండర్ రాజవర్థన్ హంగర్కేకర్ వయసు గురించి చాలా పెద్ద రచ్చే జరిగింది. రాజవర్థన్ తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించి, వయసు తక్కువగా చూపించి తమను మోసం చేశాడంటూ మహారాష్ట్ర క్రీడా శాఖ, బీసీసీఐకి లేఖ రాసింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

21 ఏళ్ల రాజవర్థన్, అండర్19లో పాల్గొనడం కోసం 18 ఏళ్లు ఉన్నట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించినట్టు బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను పెద్దగా సీరియస్‌గా తీసుకోని బీసీసీఐ, రాజవర్థన్ హంగర్కేకర్‌ను ఐపీఎల్ ఆడనిచ్చింది...

35

అయితే ఇకపై ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది భారత క్రికెట్ బోర్డు. ప్రస్తుతం ఆటగాళ్ల వయసును గుర్తించేందుకు టీడబ్ల్యూ3 పద్ధతిని వాడుతోంది బీసీసీఐ...

45
Image credit: Getty

Image credit: Getty

ఎముక మజ్జను పరీక్షించి, ఆటగాడి వయసు ధృవీకరించేందుకు దాదాపు రూ.2400 వరకూ ఖర్చు అవుతోంది. అయితే ఈ పరీక్ష రిజల్ట్ వచ్చేందుకు మూడు - నాలుగు రోజులు పడుతుంది. ఈ ఖర్చును, సమయాన్ని తగ్గించేందుకు సులభమైన బోన్‌ఎక్స్‌పర్ట్ సాఫ్ట్‌వేర్‌ను వాడాలని ఆలోచన చేస్తోందట బీసీసీఐ...

55

కేవలం రూ.288కే ఆటగాడి వయసును తేల్చే ఈ సాఫ్ట్‌వేర్, నిమిషాల్లోనే రిజల్ట్ ఇస్తుంది. అండర్ 13, అండర్ 16, అండర్ 19 కేటగిరీల్లో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఈ సాఫ్ట్‌వేర్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తోంది బీసీసీఐ...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image2
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image3
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved