లైంగికంగా వాడుకున్నాడు... రూ.45 లక్షలు ఇవ్వాల్సిందే... బాబర్ ఆజమ్‌కి ఆమె వార్నింగ్...
First Published Dec 26, 2020, 10:06 AM IST
పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్‌పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ... అతనిపై కేసు వాపసు తీసుకోవాలంటే రూ.45 లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. పాక్ క్రికెట్‌లో సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన... మహిళ డబ్బులు డిమాండ్ చేయడంతో కీలక మలుపు తీసుకుంది.

గత నెలలో హమీజా ముక్తర్ అనే యువతి, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై సంచలన ఆరోపణలు చేయడం పెను ప్రకంపనలు క్రియేట్ చేసింది...

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాబర్ ఆజమ్... ఓ అద్దె గదిలో పెట్టి, పదేళ్లు లైంగికంగా వాడుకున్నాడని... పెళ్లి చేసుకొమ్మని నిలదీస్తే గర్భవతిని చేసి వదిలేశాడని, చిత్రహింసలు పెట్టాడని తీవ్రఆరోపణలు చేసింది హమీజా ముక్తర్.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?